ప్రాంతీయం

ఆర్థిక సహాయాన్ని అందించిన అనమేని బ్రదర్స్…

89 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్10, ఇటీవల ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించిన అనమేని నర్సింలు కుటుంబానికి 30.000/-(ముప్పై వెయిల) రూపాయలు ఆర్థిక సహాయం అందించిన అనమేని బ్రదర్ స్ యూత్ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన ముస్తాబాద్ మండల కేంద్రంలో సమస్త ప్రజానీకానికి చేదోడు వాదోడుగా నిరుపేదలకు వెన్నంటి ఉండడంలో (ముదిరాజు) గజ్జల రాజుకు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

నియోజకవర్గ అభివృద్ధి రఘునందన్ రావు తోనే సాధ్యం

92 Viewsదౌల్తాబాద్ సెప్టెంబర్10: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే రఘునందన్ రావు తోనే సాధ్యమని కూతురు నర్సింలు, మండల రాజు లు అన్నారు. ఆదివారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు న్యాయం చేస్తారని ఆశించి బిఆర్ఎస్ పార్టీలో చేరామని, దళిత బంధు సహా అన్ని రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. దళిత బంధు ఆశ చెప్పి ఇతర పార్టీ నాయకులను […]

ప్రాంతీయం

రాజన్న సిరిసిల్లలో ఈరోజు కార్యక్రమాలు.

120 Viewsరాజన్న సిరిసిల్ల 1 సెప్టెంబర్ ఈరోజు పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఈరోజు జిల్లా లో పలు చోట్ల వర్ష సూచన ఈరోజు జిల్లాలో పలు చోట్ల చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాలు ఈరోజు జిల్లాలో కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసనలు ఈరోజు జిల్లాలో కొనసాగుతున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసనలు Telugu News 24/7

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం. 

120 Viewsముస్తాబాద్, ప్రతినిది వెంకటరెడ్డి సెప్టెంబర్9, ఇటీవలే ప్రమాదవశాత్తు మరణించిన అనమేని నర్సింలు కుటుంబానికి శాలివాహన యువజన సంఘంద్వారా ఆర్థిక సహాయంగా ఐదువేల రూపాయలు అందించి హృదయాన్ని చాటుకున్నారు, ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అనమేని నర్సింలు మరణం చాలా బాధాకరమని అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి పెద్ద తిక్కు కోల్పోవడంతో కుటుంబాన్ని అధైర్య పడవద్దని ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. వీరితో భానుచందర్ ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రాంతీయం రాజకీయం

భాగ్యనగరం.. భూమి బంగారం

98 Viewsకోన్నేండ్ల కిందట హైదరాబాద్‌ అంటే అబిడ్స్‌.. కోఠి.. నాంపల్లి.. బేగంపేట.. అమీర్‌పేట..కూకట్‌పల్లి.. కానీ.. నేడు నగరమంటే కోకాపేట.. మోకిల.. నార్సింగి.. కొల్లూరు. నగరానికి మణిహారంగా ఏర్పాటైన ఔటర్‌ రింగ్‌ రోడ్‌తో నగరం నలుచెరుగులా విస్తరించింది. పచ్చదనం.. నిరంతర విద్యుత్తు.. ఇంటింటికీ శుద్ధ జలం.. నగరానికి మణిహారంగా ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ట్రిపుల్‌ ఆర్‌ లక్ష్యంగా డెవలప్‌మెంట్‌ ‘రింగ్‌’ ఎస్సార్డీపీతో రోడ్లు.. మెరుగైన రవాణా సౌకర్యం మెట్రోతో నగరంలో సుఖవంతమైన ప్రయాణం అంతర్జాతీయ మౌలిక వసతులతో విశ్వనగరం […]

ప్రాంతీయం

శివ సేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతి నిది గా గౌటే గణేష్ నియామకం “

111 Viewsసెప్టెంబర్ 9శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శనివారం కొత్తపల్లి కి చెందిన గౌటే గణేష్ ను శివసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా శివసేన పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉద్ధవ్ థాకరే , ఆదిత్య థాకరేలకు ధన్యవాదాలు తెలిపారు. శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్, పూస శ్రీనుకు శివసేన పార్టీ రాష్ట్ర పదాధికారులకు నాయకులకు కార్యకర్తలకు గౌటే […]

ప్రాంతీయం

శివ సేన పార్టీ కి రాష్ట్ర అధికార ప్రతి నిది గా గౌటే గణేష్ నియామకం “

75 Viewsసెప్టెంబర్ 9 శనివారం రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శనివారం కొత్తపల్లి కి చెందిన గౌటే గణేష్ ను శివసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా శివసేన పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉద్ధవ్ థాకరే , ఆదిత్య థాకరేలకు ధన్యవాదాలు తెలిపారు. శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్, పూస శ్రీనుకు శివసేన పార్టీ రాష్ట్ర పదాధికారులకు నాయకులకు కార్యకర్తలకు గౌటే […]

ప్రాంతీయం

జగదేవపూర్ లో ఘనంగా బీరప్ప బోనాలు

94 Views  జగదేవపూర్ మండల కేంద్రంలో 14 వార్డు నభినగర్ లో బీరప్ప బోనాలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు బోనమెత్తి ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపులో డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింతలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కి, శ్రీ పొచ్చమ్మ తల్లి, కురుమ కుల దైవం బీరప్ప స్వామికి భక్తి శ్రద్ధలతో భక్తులు, […]

ప్రాంతీయం

కౌలురైతు మృతి… కుటుంబానికి చేయూత…

91 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 9, బాధిత కౌలు రైతు అనమేని నర్సింలు ఇటీవల ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఆఇంటి పెద్దదిక్కు కోల్పోగా ఆకుటుంబానికి చీటీనేని మాధవి వెంకటేశ్వరరావు దంపతుల మనసు చలించి మానవతా దృక్పథంతో వారికి సహాయంగా రూ.5.వేల రూపాయలు సహాయాన్ని బిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్ రావుచే చీటీనేని అంజన్ రావు ద్వార బాధిత కుటుంబానికి అందించేలా చేశారు. ఈకార్యక్రమంలో  రైతుల సంక్షేమం కోరె పర్టిలైజర్ షాప్ గోపాల్ […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

97 Viewsసిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 9 శనివారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన సిద్దిపేట జిల్లా ముదిరాజ్ యూత్ అధ్యక్షులు మరియు అంతాయగూడెం సర్పంచ్ : తిగుల్ల సత్యం ముదిరాజ్ Bg వెంకటాపూర్ గ్రామానికి చెందిన పొకల గోపి (38) జిల్లా మరణించిన విషయం తెలుసుకున్న సిద్దిపేట ముదిరాజ్ సంఘం యువజన అధ్యక్షులు మరియు అంత్యగూడెం గ్రామ సర్పంచ్ తిగుళ్ల సత్యం ముదిరాజ్ 3000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమములో […]