రాజన్న సిరిసిల్ల 1 సెప్టెంబర్
ఈరోజు పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఈరోజు జిల్లా లో పలు చోట్ల వర్ష సూచన
ఈరోజు జిల్లాలో పలు చోట్ల చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాలు
ఈరోజు జిల్లాలో కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసనలు
ఈరోజు జిల్లాలో కొనసాగుతున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసనలు





