ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్10, ఇటీవల ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించిన అనమేని నర్సింలు కుటుంబానికి 30.000/-(ముప్పై వెయిల) రూపాయలు ఆర్థిక సహాయం అందించిన అనమేని బ్రదర్ స్ యూత్ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన ముస్తాబాద్ మండల కేంద్రంలో సమస్త ప్రజానీకానికి చేదోడు వాదోడుగా నిరుపేదలకు వెన్నంటి ఉండడంలో (ముదిరాజు) గజ్జల రాజుకు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు.




