ముస్తాబాద్, ప్రతినిది వెంకటరెడ్డి సెప్టెంబర్9, ఇటీవలే ప్రమాదవశాత్తు మరణించిన అనమేని నర్సింలు కుటుంబానికి శాలివాహన యువజన సంఘంద్వారా ఆర్థిక సహాయంగా ఐదువేల రూపాయలు అందించి హృదయాన్ని చాటుకున్నారు, ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అనమేని నర్సింలు మరణం చాలా బాధాకరమని అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి పెద్ద తిక్కు కోల్పోవడంతో కుటుంబాన్ని అధైర్య పడవద్దని ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. వీరితో భానుచందర్ ఉన్నారు.
