ప్రాంతీయం

బాసర IIIT లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినికి కుటుంబానికి న్యాయం చేయాలి_ ఏబీవీపీ 

85 Viewsబాసర IIIT లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినికి కుటుంబానికి న్యాయం చేయాలి_ ఏబీవీపీ విద్యార్థి నాయకులపై దాడి చేసిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదిత్య, పవన్. సిద్దిపేట జిల్లా నవంబర్ 13 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద చౌరస్తా దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిర్మల్ – బాసర IIITలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ హాస్టల్ గదిలో […]

ప్రాంతీయం

సమగ్ర సర్వే ప్రారంభించిన అధికారి

98 Viewsసమగ్ర సర్వే ప్రారంభించిన అధికారి సిద్దిపేట జిల్లా నవంబర్ 13 సిద్దిపేట జిల్లా చేర్యాల్ మండల్ చుంచనకోట గ్రామంలో ఒకటో వార్డు వాడికి చెందిన సుతారి రమేష్ వచ్చిన అధికారికి మల్లికార్జున్ అధికారి సమగ్ర సర్వే వివరాలు తెలియపరచిన ఏదైతే ఆధార్ కార్డు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు వివరణ చెప్పడం ఎవరైతే అధికారులను అధికారికి మాలాంటి దివ్యాంగుల గురించి ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారి చెప్పడం జరిగింది మరియు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల […]

ప్రాంతీయం

శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం

97 Viewsశ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం అనంతమైన పుణ్యాలను అందించేదే కార్తీక మాసం భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా నవంబర్ 13 కార్తీకమాసం మించిన మాసం మరొకటి లేదని, దీపారాధన ఈ మాసంలో చాలా శ్రేష్ఠమైదని బుధవారం నాడు మహా శివునికి అభిషేకాలు నిర్వహించి అనంతరం పసుపు, కుంకుమతో భారీ శివలింగాన్ని అద్భుతంగా రూపొందించి చుట్టూ దీపాలను వెలిగించి దీపోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ […]

ప్రాంతీయం

కాంగ్రెస్ ది నయవంచన పాలన

82 Viewsకాంగ్రెస్ ది నయవంచన పాలన…. బి అర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలయ్య సిద్దిపేట జిల్లా నవంబర్ 13 కుకూనూరు పల్లి కాంగ్రెస్ ది నయవంచన పాలన అని కుకునూరుపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఐలయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రము లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మహారాష్ట్రలో సీఎం రేవంత్ అబద్దాల ప్రవాహాన్ని కొనసాగించారని, తెలంగాణలో మోసం చేసినట్లు మహారాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆయన […]

ప్రాంతీయం

కరాటే విద్యార్థులకు సన్మానం. దుబ్బాక సీఐ శ్రీనివాస్

107 Viewsనేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న నేరాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ కరాటే శిక్షణ తీసుకోవాలని దుబ్బాక సీఐ శ్రీనివాస్ అన్నారు. ఇటీవల జాతీయస్థాయి మూడవ కరాటే, కుంగ్ పూ ఛాంపియన్షిప్ పోటీల్లో దుబ్బాక మండలంలోని గాయత్రి వివేకానంద పాఠశాల విద్యార్థులు పాల్గొని రెండు బంగారు పథకాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో తలారి నిశాల్, కోన మనశ్విన్ లకు స్వీట్లు తినిపించి సీఐ శ్రీనివాస్ శాలువాతో సత్కరించారు. ఈ […]

ప్రాంతీయం

ఎంఈఓ గా బండి నరసమ్మ సేవలు మరువలేనివి. ఎంఈఓలు కనుక రాజు, సత్యనారాయణ రెడ్డి.

115 Viewsఉమ్మడి రాయపోల్, దౌల్తాబాద్ మండలాల ఎంఈఓగా తొమ్మిది సంవత్సరాలు బాధ్యతలు నిర్వర్తించిన బండి నర్సమ్మకి మంగళవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని హైమద్ నగర్ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి మండలాలకు సేవాలాందించిన ఎంఈఓ నర్సమ్మకి దౌల్తాబాద్ మండల విద్యాధికారి కనకరాజు, రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండి నరసమ్మ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో 100% […]

ప్రాంతీయం

వ్యాపారులపై కక్ష సాధింపు తోనే మంచిర్యాలలో కూల్చి వేతలు – బిజెపి

116 Viewsవ్యాపారుల పై కక్ష సాధింపుతోనే మంచిర్యాల పట్టణంలో కూల్చివేతలు – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. *మంచిర్యాల పట్టణంలోని అర్చన టెక్స్ చౌరస్తా నుండి మార్కెట్ రోడ్ వైపు మున్సిపల్ అధికారులు ఎలాంటి టెండర్ లేకుండా డీపీఆర్ సిద్ధం అవకముందే బడ్జెట్ కేటాయింవకూడానే డ్రైనేజ్ నిర్మాణం కోసం కందకం తవ్వడాన్ని ఖండిస్తూ ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి బిజెపి జిల్లా కార్యక్రమలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం […]

ప్రాంతీయం

కరాటే పోటీల్లో గాయత్రి వివేకానంద విద్యార్థుల ప్రభంజనం – విద్యార్థులను అభినందించిన కరాటే మాస్టర్ శ్రీకాంత్

261 Viewsజాతీయస్థాయి మూడవ కరాటే ,కుంగ్ పూ ఛాంపియన్షిప్ పోటీల్లో దుబ్బాక పట్టణ గాయత్రి వివేకానంద పాఠశాల విద్యార్థులు రెండు బంగారు పథకాలు సాధించారని యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు, అండ్ స్టైల్ చీఫ్ మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు. లక్ష్యం షోటోకాన్ కరాటే అకాడమీ ఇండియా వారి ఆధ్వర్యంలో ఆదివారం పటాన్చెర్ (జిహెచ్ఎంసి) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫంక్షన్ హాల్లో జాతీయస్థాయి కరాటే కుంగ్ పూ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు […]

ప్రాంతీయం

కర్బుజ కాయ మీద మహాశివుని చిత్రం

77 Viewsకర్బుజ కాయ మీద మహాశివుని చిత్రం వేసిన రామకోటి రామరాజు ఎన్నో భగవంతుని చిత్రాలను చిత్రించిన ఘనత రామకోటిదే భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు సిద్దిపేట జిల్లా నవంబర్ 11 కార్తీక సోమవారం సందర్బంగా మహా శివుని చిత్రాన్ని కర్బుజ కాయను ఉపయోగించి అత్య అద్భుతంగా మహా శివుని రూపాన్ని చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తన భక్తిని చాటుకున్నాడు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత […]

ప్రాంతీయం

ప్రభుత్వ ఉపాధ్యాయ పెండింగ్ పిఆర్సి, డి ఏ వెంటనే చెల్లించాలి

86 Views*ప్రభుత్వ ఉపాధ్యాయుల పెండింగ్ పీఆర్సీ, డీఏ మరియు బిల్లుల వెంటనే చెల్లించాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  డిమాండ్* ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, ఉపాధ్యాయులతో సమావేశం అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయలు ఎదుర్కొంటున్న సమస్యలు తపస్ సభ్యులు రఘునాథ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పెండింగ్ లో […]