ప్రాంతీయం

సమగ్ర సర్వే ప్రారంభించిన అధికారి

48 Views

సమగ్ర సర్వే ప్రారంభించిన అధికారి

సిద్దిపేట జిల్లా నవంబర్ 13

సిద్దిపేట జిల్లా చేర్యాల్ మండల్ చుంచనకోట గ్రామంలో ఒకటో వార్డు వాడికి చెందిన సుతారి రమేష్ వచ్చిన అధికారికి మల్లికార్జున్ అధికారి సమగ్ర సర్వే వివరాలు తెలియపరచిన ఏదైతే ఆధార్ కార్డు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు వివరణ చెప్పడం ఎవరైతే అధికారులను అధికారికి మాలాంటి దివ్యాంగుల గురించి ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారి చెప్పడం జరిగింది మరియు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి వివరించడం తెలియజేసి కుటుంబ సభ్యుల వివరాలు తీసుకోవడం జరిగింది

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్