72 Viewsవికలాంగునికి బ్యాటరీ సైకిల్ ను అందజేసిన గ్రామ యువకులు యాదాద్రి భువనగిరి జిల్లా నవంబర్ 30 తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడైన గుండెబోయిన భద్రయ్యకు బ్యాటరీ సైకిల్ ను గ్రామానికి చెందిన బాలు యాదవ్, ప్రవీణ్ యాదవ్, సాయి యాదవ్, కుమార్ యాదవ్ ల సహకారంతో అందజేశారు. ఈ కార్యక్రమంలో కోట బిక్షపతి, బొడ్డు బాల నరసింహ, కోట రమేష్, తునికి మధుకర్ ,మల్లెబోయిన శివ, గుండెబోయిన బాలరాజు, సిల్వేర్ నాగరాజు, గడ్డమీది […]
ప్రాంతీయం
బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్ ని తనిఖీ నిర్వహించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్
92 Viewsబెల్లంపల్లి బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్ ని తనిఖీ నిర్వహించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్. రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ఆదేశాల మేరకు ఈ రోజు అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్ లో సాయుధ ధళ పోలీసుల సమీకరణ కవాతు కి ముఖ్య అతిథి గా హాజరై గౌరవ వదనం స్వీకరించి తరువాత ఆర్మ్ డ్ రిజర్వ్/ సాయుధ దళాలు ఆర్మ్స్ […]
నూతన వినియోదారుల సేవ కేంద్రం ప్రారంభం
191 Viewsనూతనంగా ఎస్బిఐ వినియోగదారుల సేవా కేంద్రాన్ని సిద్దిపేట జిల్లా మేనేజర్ అమరేందర్ రెడ్డి ప్రారంభించారు. రాయపోలు మండల పరిధిలోని రాంసాగర్ గ్రామంలో ఎస్బిఐ వినియోగదారుల సేవ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మంచి సేవలు అందించాలని ఉద్దేశంతోనే ఎస్బిఐ వినియోగదారుల సేవా కేంద్రాన్ని ప్రారంభించమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను అందించాలని ఆయన తెలిపారు. చింత నవనీత ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన […]
శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
70 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో శుక్రవారం స్వామివారికి మహా అన్నపూజ కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జగ్గయ్య శ్రీనివాస్, లయన్ నేతి శ్రీనివాస్ మాట్లాడుతూ శివపార్వతుల అనుగ్రహంతో అందరూ బాగుండాలని కార్తీకమాసంలో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు అన్నపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి […]
ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం తోనే పులి దాడిలో మహిళా మృతి
124 Viewsకొమురం భీం జిల్లా, కాగజ్ నగర్. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం తోనే పులి దాడిలో మహిళా మృతి. -కాగజ్ నగర్ డివిజనల్ కార్యాలయం ఎదుట మహిళ మృతదేహంతో ధర్నా. -బాధిత కుటుంబానికి బిజెపి నాయకుల మద్దతు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం తోనే పులి దాడిలో మహిళ మృతి చెందిందని కొమురం భీం జిల్లా బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. కాగజ్ నగర్ మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన మోర్లే. లక్ష్మి శుక్రవారం […]
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు
87 Viewsమంచిర్యాల జిల్లా. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు 12 మంది కి వేసక్తి మీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడం జరిగినది జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ ఆదేశానుసారము జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ మగవారికి ఏర్పాటు చేయడం జరిగినది. ఈ శిబిరంలో డాక్టర్ కృపాబాయి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర ప్రసాద్ పిపి యూనిట్ సిబ్బంది వైద్యులు కాంతారావు దామోదర్ రాజేశ్వర్ స్టాఫ్ నర్సులు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. […]
డిసెంబర్ 7 లోపు స్మశాన వాటిక విరాళాలు వాపస్ ఇవ్వాలి – ఎమ్మెల్యే
82 Viewsమంచిర్యాల జిల్లా. డిసెంబర్ 7 లోపు స్మశాన వాటిక విరాళాలు వాపస్ ఇవ్వాలి. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గడువు. మంచిర్యాల గోదావరి నదీ తీరంలో స్మశాన వాటిక నిర్మాణం పేరుతో వసూలు చేసిన విరాళాలను తిరిగి ఇవ్వాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాజీ ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావుకు పరోక్షంగా హితవుపలికారు. డిసెంబర్ ఏడవ తేదీ లోపు ఎవరి డబ్బులు వారికి తిరిగి చెల్లించాలని గడువు […]
ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలి – సి ఐ టి యు
77 Viewsనిర్మల్ జిల్లా. ఆశా వర్కర్లకు పిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలి. కార్మిక లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలి -సీ ఐ టీ యూ శుక్రవారం రోజు అంబేద్కర్ విగ్రహం నుంచి మహా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి అనంతరం టీఎన్ జిఓ భవనంలో ఆశా వర్కర్ యూనియన్ జిల్లా 3వ మహాసభలు ప్రారంభించడం జెండా ఆవిష్కరణ సీనియర్ నాయకులు శశికళ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆశ వర్కర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు […]
టీపీసీసీ అధ్యక్షుడి ని కలిసిన సామ రూపేష్ రెడ్డి.
92 Viewsఆదిలాబాద్ జిల్లా టీపీసీసీ అధ్యక్షుడి ని కలిసిన సామ రూపేష్ రెడ్డి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మకంటి మహేష్ కుమార్ గౌడ్ ను ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఆయనను సత్కరించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు అదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడిగా పోటీ చేసినట్లు ఆయనకు […]
మంచిర్యాల లో బిఆర్ఎస్ పార్టీ దీక్ష దివాస్ కార్యక్రమం
175 Viewsమంచిర్యాల జిల్లా నవంబర్ 29 తారీకు బిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా దీక్ష దివాస్ కార్యక్రమాన్ని పెద్దలు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం రోజున మా పార్టీ జిల్లా ఆఫీసులోని, మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ దీక్ష దివస్ కార్యక్రమాన్ని చేయడం చేసే సందర్భంలో భాగంగా అలంకరణ దృష్టిలో నస్పూర్ మున్సిపాలిటీ జీఎం ఆఫీస్ నుండి మంచిర్యాల మున్సిపాలిటీ ఎసిసి వరకు డివైడర్ కు, తోరణాలతో అలంకరించడం ,చౌరస్తాలలో జెండాలతో,తోరణాలతో అలంకరించడం […]










