ప్రాంతీయం

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

65 Views

మంచిర్యాల జిల్లా.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు 12 మంది కి వేసక్తి మీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడం జరిగినది జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ ఆదేశానుసారము జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ మగవారికి ఏర్పాటు చేయడం జరిగినది. ఈ శిబిరంలో డాక్టర్ కృపాబాయి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర ప్రసాద్ పిపి యూనిట్ సిబ్బంది వైద్యులు కాంతారావు దామోదర్ రాజేశ్వర్ స్టాఫ్ నర్సులు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ మగవారి పాత్ర కుటుంబ నియంత్రణలో ఎంతో ముందుంటుందని ఇది చాలా చిన్న శాస్త్ర చికిత్స అని ఐదు నిమిషాల్లో పని మనము ఇంటికి వెళ్ళవచ్చని ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని కుటుంబ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా తాత్కాలిక పద్ధతులు మన జిల్లాలో ఉపయోగించుకుంటున్నారని అదేవిధంగా శాశ్వత పద్ధతిలో భాగంగా మగవారికి వ్యాస కటమి చేసుకుంటున్నారని తెలియజేసినారు స్త్రీలకు ట్యూబ కటమి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలియజేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్