ఆదిలాబాద్ జిల్లా
టీపీసీసీ అధ్యక్షుడి ని కలిసిన సామ రూపేష్ రెడ్డి.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మకంటి మహేష్ కుమార్ గౌడ్ ను
ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఆయనను సత్కరించారు.
హైదరాబాద్ లోని గాంధీభవన్ లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు అదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడిగా పోటీ చేసినట్లు ఆయనకు తెలియజేసారు.ఈ సందర్భంగా అదిలాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ పరిస్థితిపై కాసేపు ఆయనతో చర్చించారు.
