ప్రాంతీయం

వికలాంగునికి బ్యాటరీ సైకిల్ ను అందజేసిన గ్రామ యువకులు

44 Views

వికలాంగునికి బ్యాటరీ సైకిల్ ను అందజేసిన గ్రామ యువకులు

యాదాద్రి భువనగిరి జిల్లా నవంబర్ 30 

తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడైన గుండెబోయిన భద్రయ్యకు బ్యాటరీ సైకిల్ ను గ్రామానికి చెందిన బాలు యాదవ్, ప్రవీణ్ యాదవ్, సాయి యాదవ్, కుమార్ యాదవ్ ల సహకారంతో అందజేశారు. ఈ కార్యక్రమంలో కోట బిక్షపతి, బొడ్డు బాల నరసింహ, కోట రమేష్, తునికి మధుకర్ ,మల్లెబోయిన శివ, గుండెబోయిన బాలరాజు, సిల్వేర్ నాగరాజు, గడ్డమీది శ్రీకాంత్, గుండెబోయిన భరత్ ,భూక్య శీను, కోట యాదగిరి, కోట నరసింహ, సిల్వేరు పెంటయ్య, కోట నాగరాజు, బాబురావు, గడ్డమీది కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్