ప్రాంతీయం

ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవా దళ్ అధ్యక్షులుగా రావికంటి చంద్రశేఖర్

113 Viewsసిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవా దళ్ అధ్యక్షులుగా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామ తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో మంగళవారం రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు పదవి రావడానికి సహకరించిన ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి గంప శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు అయిత రత్నాకర్,జిల్లా మాజీ అధ్యక్షులు కాసం నవీన్, సీనియర్ నాయకుడు తడక లింగమూర్తి, […]

ప్రాంతీయం

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: పోలీస్ కమీషనర్

91 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* *ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా ట్రాఫిక్ అడ్వైజరి.* తేది 04-12-2024 రోజున పెద్దపల్లి లో గ్రూప్ -IV అభ్యర్థులకు నియామక పత్రాల అందచేత, పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల నేపధ్యంలో  ముఖ్యమంత్రి  పర్యటన సందర్బంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య కలగకూడదని ప్రజల సౌకర్యార్థం ముందస్తుగా ట్రాఫిక్ డైవర్షన్స్ గురించి పోలీస్ వారి సూచనలు […]

ప్రాంతీయం

ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన

106 Viewsకొమురం భీం జిల్లా *ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన* కొమురం భీం జిల్లా, కాగజ్ నగర్ పట్టణంలో ని కిమ్స్ మల్టిస్పెషలిటీ ఆసుపత్రిలో  కొత్తపల్లి వెంకట లక్ష్మీ – చంద్రయ్య మెమోరియల్ సర్విస్ సొసైటీ వ్యవస్థాపకులు మరియు బిజెపి కొమురం భీం జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ డాక్టర్ కొత్తపల్లి అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచితం కంటి పరీక్షలకు 22 మంది హాజరు కాగా వారిలో 8 మందికి శస్త్రచికిత్స అవసరమని ఈ […]

ప్రాంతీయం

సాల్వాతో ఎస్పీని సన్మానం చేసిన నాయకులు…

150 Viewsముస్తాబాద్, డిసెంబర్ 2 (24/7న్యూస్ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను జిల్లా కార్యాలయంలో ముస్తాబాద్ మండల సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎస్.కె సాహెబ్, పెద్దిగారి శ్రీనివాస్ ఒరగంటి తిరుపతి మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఆర్ పి ఐ (ఐ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా పార్నంది రమేష్ చంద్ర

81 Viewsమంచిర్యాల జిల్లా. ఆర్ పి ఐ ( ఐ)నేషనల్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం పార్నంది రమేష్ చంద్ర ఆర్ పి ఐ పార్టీ ( ఐ) నేషనల్ప్రెసిడెంట్ సతీష్ గైక్వాడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆర్పిఐ పార్టీ అంబేద్కర్ రూపొందించిన పార్టీ, భారతదేశంలోనే ప్రత్యేకమైనది పార్టీ. భారతదేశ పరిస్థితులకు అనుకూలమైన పార్టీ పేదరిక నిర్మూలన అసమానతలను తొలగింపుకై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజీలేని పోరాటం చేశారు. కావున […]

ప్రాంతీయం

ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు – బిజెపి పార్టీ

130 Viewsమంచిర్యాల జిల్లా. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం పై మరియు జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంతో ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు […]

ప్రాంతీయం

కమిషనరేట్ పోలీస్ అధికారులతో సీపీ సమీక్షా సమావేశం

77 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *సిఎం పర్యటన సందర్బంగా కమిషనరేట్ పోలీస్ అధికారులతో సీపీ సమీక్షా సమావేశం* అధికారులు సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలి: పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్. డిసెంబర్ 04 వ తేదిన పెద్దపల్లి లో ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, కార్యక్రమం సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సీపీ పేర్కొన్నారు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో రామగుండం పోలీస్ కమీషనర్ […]

ప్రాంతీయం

మాల మహానాడు సింహ గర్జనకు తరలిన మాల మహానాడు శ్రేణులు

74 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం నుండి మాల మహానాడు శ్రేణులు హైదరాబాద్ పెరెడ్ గ్రౌండ్ లో జరిగే మాల సింహ గర్జనకు గజ్వేల్ నుండి భారీగా తరలి వెళ్లారు, గజ్వేల్ నడి బొడ్డున ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమల వేసి బయలు దేరడం జరిగింది ఈ కార్యక్రమనికి నేతృత్వం వహిస్తున్న మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ మాలలు తెలంగాణ రాష్ట్రము లో అత్యధికంగా ఉన్నారు, మాల ల చరిత్ర […]

ప్రాంతీయం

కామ్రేడ్లకు ఘన నివాళులు అర్పించిన సిపిఐ నేతలు

137 Viewsఆదిలాబాద్ జిల్లా. *కామ్రేడ్.ఎన్ . బాల మల్లేష్ కామ్రేడ్. పోటు ప్రసాద్ లకు ఘన నివాళులు* ఆదిలాబాద్ జిల్లా భూక్తపూర్ సిపిఐ – ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం లో సిపిఐ – ఏఐటీయూసీ ఎ. ఐ. కె. ఎస్ -ఎ. ఐ. వై. ఎఫ్.జిల్లా సమితిల ఆధ్వర్యంలో గుండె పోటులతో కామ్రేడ్స్ ఎన్ . బాల మల్లేష్ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ పోటు ప్రసాద్ సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి గుండె పోటు […]

ప్రాంతీయం

132 Viewsఆదిలాబాద్ జిల్లా. *బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము.* బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. హిందువులు ఎప్పుడు కూడా అందరు బాగుండాలని కోరుకుంటారని అన్నారు. ఇస్కాన్ సంస్థ కుల మతాలకతీతంగా పనిచేస్తాయని అన్నారు. బంగ్లాదేశ్ ఇస్కాన్ ఆలయాలపై హిందువులపై జరుగుతున్న దాడులను ప్రపంచం మొత్తం ఖండిస్తుందన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు […]