324 Viewsప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సత్తా… కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
ప్రాంతీయం
హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం బంద్
24 Viewsమంచిర్యాల జిల్లా హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం బంద్. జమ్ము కాశ్మీర్లో హిందువులపై పాకిస్తాన్ ముస్లింల దాడు లను నిరసిస్తూ మంచిర్యాల పట్టణ శనివారం 3/5/2025రోజున బంద్ మరియు ర్యాలీ నీ విజయవంతం చేయాలిఅని కోరటం జరిగింది. పాల్గొన్నవారు : ఆర్ఎస్ఎస్ నగర కార్యవహా పార్వతలనర్సయ్య, సహా కార్యవహా బాపూజీ,హిందూ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు డేగ రవీందర్, కార్యదర్శి కర్ణకంటి రవీందర్, బంద్ కు మద్దతుగా ఛాంబర్ అఫ్ కామర్స్, తపస్సు […]
కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం
21 Viewsబెల్లంపల్లి నియోజకవర్గం: బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల ఆర్పి గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం. ఈ సమావేశంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారు ,మంచిర్యాల డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ , తెలంగాణ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ & గోవర్ ఫెడరేషన్ చైర్మన్ ,టిపిసిసి పరిశీలకులు, జంగ రాఘవ రెడ్డి, రాంభూపాల్ . ముందుగా కాశ్మీర్ పహాల్గంలో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడిలో […]
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
32 Viewsరామగుండం కమిషనరేట్. *గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్* *నిషేధిత గంజాయి పై ఉక్కుపాదం : గోదావరిఖని ఏసిపి మడత రమేష్* ప్రభుత్వ నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఏసీపి మడత రమేష్ తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామ శివారులోని రాజేందర్ నగర వద్ద […]
మంచిర్యాల ఎమ్మెల్యే ను కలిసిన వినియోగదారుల హక్కుల జిల్లా సభ్యులు
42 Viewsమంచిర్యాల జిల్లా. నేషనల్ ప్రెసిడెంట్ నవీన్ శర్మ ,స్టేట్ ప్రెసిడెంట్ రామగిరి హరి బాబు ఆదేశాల మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో వినియోగదారుల హక్కుల అవేర్నెస్ కోసం మేము కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ బాధే రాజశేఖర్,ఉపాధ్యక్షులు శివ, జనరల్ సెక్రెటరీ ఇందురీ రమేష్ ,ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం స్థాయి సమావేశం
23 Viewsమంచిర్యాల జిల్లా. మందమర్రి మండలం రామకృష్ణ పూర్ గద్దె రాగడి లోని భీమా గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం. పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,టీపీసీసీ పరిశీలకులు జంగ రాఘవ రెడ్డి, రాం భూపాల్,డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. వివేక్ వెంకటస్వామి కామెంట్స్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 కోట్ల రూపాయల సియం రిలీఫ్ ఫండ్ నిధులను ప్రజలకు అందించింది. చెన్నూరు నియోజక వర్గం లో […]
తెలంగాణకు కొత్త సెక్రటరీ నియమిస్తూ ఉత్తర్వులు.
49 Viewsబ్రేకింగ్ న్యూస్. తెలంగాణకు కొత్త సెక్రటరీ నియమిస్తూ ఉత్తర్వులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు నియామకమయ్యారు. ఆయనను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఆమె స్థానంలో రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. రామకృష్ణారావు 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వంలోనే ఆర్థిక ప్రత్యేక ముఖ్య […]
మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి సమీక్ష సమావేశం.
22 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి సమీక్ష సమావేశం. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ నిర్మాణంలో కొత్త ప్రక్రియకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టనుందనీ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్, మంచిర్యాల నియోజకవర్గ అడ్వైజర్ జంగా రాఘవరెడ్డితో పాటు పీసీసీ సభ్యులు రామ్ భోపాల్ తో […]
మంచిర్యాలలో అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభోత్సవం.
22 Viewsమంచిర్యాల నియోజకవర్గ. మంచిర్యాల లో అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభోత్సవం. కీ,, శే కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్, మార్కెట్, ఐబీ చౌరస్తా మరియు నస్పూర్ పట్టణంలోని సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ ఏరియాల్లో అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ […]