6 Views
ముస్తాబాద్, ఆగస్టు15 (24/7న్యూస్ ప్రతినిధి): కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మండలంలోని సమస్త కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు గజ్జలరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు, కార్య

కర్తలు ఘనంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు ఏళ్ళబాల్ రెడ్డి, ఉప సర్పంచ్ తాళ్ళ విజయ్ రెడ్డి. సీనియర్ నాయకులు మహేష్ రెడ్డి, గుండెల్లి శ్రీనివాస్, పలువురు సీనియర్ నాయకులు, పలువురు వార్డు సభ్యులు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found