సిద్దిపేట జిల్లా మర్కుక్, పాములపర్తి, తెలుగు న్యూస్ 24/7
80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పాములపర్తి విలేజ్లో లో, గ్రామపంచాయతీ కార్యదర్శి,సర్పంచ్ భవాని, బాలకిషన్, మాజీ ఎంపీపీ పండు గౌడ్, మేకల కనకయ్య, వార్డ్ మెంబర్స్ మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకొని ఎంతో కష్టపడితే మనకు స్వాతంత్రం దక్కింది అని జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించాం అని తెలిపారు.





