140 Viewsతంగళ్ళపల్లి మండలం బిజెపి మండల అధ్యక్షులు సురువు వెంకట్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందినిన్నటి రోజున 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గణతంత్ర వేడుకలు జరపకుండా అంబేద్కర్ గారిని అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగన్ని అవమానపరిచే విదంగా రాష్ట్ర ప్రభుత్వం నియంత పాలనకు నిరసనగా తను ముఖ్యమంత్రి గా ఉండడానికి అనర్హుడని ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని తంగాళ్లపెళ్లి బీజేపీ […]
ప్రాంతీయం
ఆర్థిక సహాయం కోసం వేడుకుంటున్న వృద్ధురాలు
139 Viewsఆర్థిక సహాయం కొరకై వేడుకుంటున్న వృద్ధురాల తంగళ్ళపల్లి మండల సారంపల్లి గ్రామానికి చెంది గౌడ్ కులస్థురాలు గుగ్గిళ్ళ లక్ష్మీ 65 రోజులుగా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది కాలికి దోమ కుట్టి బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ ఐనది కాగా తన కొడుకు వెంటనే కరీంనగర్ లోని కెల్విన్ ప్రయివేటు హాస్పిటల్లో జైన్ చేయగా వైద్యులు కాలికి ఆపరేషన్ చేశారుఇంకా 2 వసరి చేయాలని చెప్పారు ఇప్పటికే లక్ష రూపాయల ఐపోయాయి ఇప్పుడు ఇంకా డబ్బులు ఉంటేనే అపరేష చేష్ఠమని […]
తెలంగాణా యూనియన్ అప్ వర్కింగ్ జర్నలిస్ట్ (టి యూ డబ్ల్యూజె Regd N0 H-143 …
381 Views ముస్తాబాద్.. ప్రతినిధి జనవరి 26, ముస్తాబాద్ మండల కేంద్రంలో టిడబ్ల్యూ జె హెచ్ 143 ముస్తాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుంచు బాబు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో మండల.ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు విద్యార్థులు, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు తడుక లక్ష్మీనారాయణ, బైరి బాల్ రాజు,కూర సంతోష్ , అధ్యక్షుడు సుంచు బాబు , ఉపాధ్యక్షులు , కొల్లూరి […]
నంబర్ ప్లేట్లు లేని బండ్లను సీజ్ ముస్తాబాద్ ఎస్సై…
267 Viewsముస్తాబాద్ జనవరి 25, ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో వెహికల్ చెకప్ సోమవారం రోజున సాయంత్రం నిర్వహించారు. ఈసందర్భం గా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు ఈమధ్యకాలంలో చైన్ స్నాచింగ్ దొంగ వెహికల్ బండికి నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నాయి బైక్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి నంబర్ ప్లేట్ లేని ఆరు బండ్లను సీజ్ చేయడం జరిగిందని ఎవరైనా నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగి […]
వేణుగోపాలస్వామి గుడి ప్రక్కన భూమి పూజ…
256 Viewsముస్తాబాద్ జనవరి 26, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శివకేశవ ఆలయాల వద్ద పెద్ద చెరువు సమీపంలో ఉన్న పురాతన కాలంనాటి వేణుగోపాలస్వామి ఆలయం ప్రక్కన వసంత పంచమి రోజును పురస్కరించుకొని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ ఆర్యవైశ్యులు నిర్వహించారు అని తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
యుఎఎయూ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
137 Viewsదౌల్తాబాద్: యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్ యూనియన్ డైరీ, క్యాలెండర్ ను విద్యుత్ ఏఈ వాసుదేవరావు గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రామగౌని రవికుమార్ గౌడ్, జిల్లా సభ్యులు పద్మనాభం, డివిజన్ నాయకులు ఆంజనేయులు, నరేష్ రెడ్డి, దులం యాదగిరి గౌడ్, బోగ శ్రీను, సత్తయ్య రాజశేఖర్ , ముకుందం ,గణేష్ , తదితరులు పాల్గొన్నారు.. Telugu News 24/7tslocalvibe.com
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
149 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో ఎల్లం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న సర్పంచ్ అయ్యగారి నర్సింలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సత్యం, నాయకులు వెంకటరెడ్డి, బాల నర్సాగౌడ్, నర్సింలు, పీటర్, స్వామి, బాలకిషన్, రవి, రాజు, ఐలయ్య, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు… Telugu News 24/7tslocalvibe.com
ఘనంగా గణతంత్ర దినోత్సవం…
165 Views ముస్తాబాద్ జనవరి 26, మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో పి.మునీందర్ జాతీయ జెండాను ఆవిష్కరించగా మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్ రావు ఆధ్వర్యంలో ఎంపీడీవో రమాదేవి తన సిబ్బందితో కలిసి జాతీయ పతాకాన్ని ఎగరవేయగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బందితో జండా ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్, వివేకనంద, కొమురం భీమ్, తెలంగాణతల్లి, దొడ్డి కొమురయ్య, సర్దార్ […]
ఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస
165 Viewsఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం…..: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి గురువారం రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ శర్మ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతికి సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్, సామాజిక సేవకర్త మేగి నరసయ్య, కాంగ్రెస్ […]
ఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం
162 Viewsఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం….: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి గురువారం రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ శర్మ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతికి సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్, సామాజిక సేవకర్త మేగి నరసయ్య, కాంగ్రెస్ […]









