ఆర్థిక సహాయం కొరకై వేడుకుంటున్న వృద్ధురాల
తంగళ్ళపల్లి మండల సారంపల్లి గ్రామానికి చెంది గౌడ్ కులస్థురాలు గుగ్గిళ్ళ లక్ష్మీ 65 రోజులుగా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది కాలికి దోమ కుట్టి బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ ఐనది కాగా తన కొడుకు వెంటనే కరీంనగర్ లోని కెల్విన్ ప్రయివేటు హాస్పిటల్లో జైన్ చేయగా వైద్యులు కాలికి ఆపరేషన్ చేశారుఇంకా 2 వసరి చేయాలని చెప్పారు ఇప్పటికే లక్ష రూపాయల ఐపోయాయి ఇప్పుడు ఇంకా డబ్బులు ఉంటేనే అపరేష చేష్ఠమని వైద్యులు చెప్పగా కొడుకు చేతిలో డబ్బులు లెవ్ కొడుకు గుగ్గిళ్ళ అంజయ్య వికలాంగుడు తన పిల్లలను పోషించుకోవడానికి గ్రామంలో చిన్న హోటల్ పెట్టుకుని బ్రతుకు తున్నాడు ఇప్పుడు తల్లికి ఇలా కాగానే బాధను వక్తం చేస్తూ ఎవరైనా దయార్ద్ర హృదయాలు ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు గుగ్గిళ్ళ అంజయ్య ఫోన్ pey …goole pey నంబర్..9948229347..ఆదుకోవాలని మనవి.
