ప్రాంతీయం

తెలంగాణా యూనియన్ అప్ వర్కింగ్ జర్నలిస్ట్ (టి యూ డబ్ల్యూజె Regd N0 H-143 …

386 Views
  ముస్తాబాద్.. ప్రతినిధి జనవరి 26, ముస్తాబాద్ మండల కేంద్రంలో టిడబ్ల్యూ జె హెచ్ 143 ముస్తాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుంచు బాబు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండల ప్రజలకు శుభాకాంక్షలు  తెలిపారు. ఈకార్యక్రమంలో మండల.ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు విద్యార్థులు, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు తడుక లక్ష్మీనారాయణ, బైరి బాల్ రాజు,కూర సంతోష్ , అధ్యక్షుడు సుంచు బాబు , ఉపాధ్యక్షులు , కొల్లూరి శంకర్, బరిగెల రమేష్ , ప్రధాన కార్యదర్శి గున్నాల పర్శ రాములు, కోశాధికారి రాములుగౌడ్, సహాయ కార్యదర్శులు రుద్రోజు శ్రీనివాస్  వెంకట్ రెడ్డి ఉన్నారు… టి డబ్ల్యూ జె హెచ్ 143 ముస్తాబాద్ ప్రెస్ క్లబ్ 1)సుంచు బాబు అధ్యక్షుడు(జనం సాక్షి)9949506113. 2)తడుక లక్ష్మీనారాయణ గౌరవ అధ్యక్షుడు(సమయ జ్యోతి )7013747646.
3) బైరి బాల్ రాజు గౌరవ అధ్యక్షులు,(నమస్తే తెలంగాణ) 9441558310. 4)కూర సంతోష్ గౌరవ అధ్యక్షులు( నవ తెలంగాణ) 9440350316. 5),కొల్లూరి శంకర్ ఉపాధ్యక్షులు( వి 24 ),9704637568.6),బరిగెల రమేష్ ఉపాధ్యక్షులు( మన తెలంగాణ, ఎస్ ఎస్క రీంనగర్), 9948477990. 7) గున్నాల పర్శ రాములు ప్రధాన కార్యదర్శి( ఆక్షరం న్యూస్)  9177335433.
,8)రాములుగౌడ్  కోశాధికారి( టుడే న్యూస్) 9441136243. 9) రుద్రోజు శ్రీనివాస్( టైం టుడే) సహాయ కార్యదర్శి 9441756999. 10)వెంకట్ రెడ్డి  సహాయ కార్యదర్శి (ఆంధ్రప్రభ)9618419111…
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *