ప్రాంతీయం

కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా ధర్నా

63 Viewsమంచిర్యాల జిల్లా. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పై వివక్షకు నిరసనగా.. టిపిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ గౌడ్  పిలుపు మేరకు.. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పట్ల చూపిన వివక్షకు నిర్వహిస్తూ మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా లో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా డీసీసీ అధ్యక్షురాలు […]

ప్రాంతీయం

మంచిర్యాలలో భక్తిశ్రద్ధలతో వసంత పంచమి ప్రత్యేక పూజలు

69 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయంలో ఈరోజు వసంత పంచమి పర్వదినాన సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వనాథ ఆలయ అర్చకుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పిల్లలకు అక్షరాభ్యాసం వసంత పంచమి రోజున చేయించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి లోటు పాటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. విశ్వనాథ ఆలయంలో ఉదయం నుండి భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]

ప్రాంతీయం

ఇంగ్లాండ్ ముందు భారత్ భారీ స్కోరు

64 Viewsఇంగ్లాండ్ ముందు భారత్ భారీ స్కోరు చేసింది. ఇంగ్లాండ్ తో భారత్ అడిన టీ 20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్ లో 247 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మ్యాన్ అభిషేక్ శర్మ 135 రన్స్ చేశాడు. 13 సికర్స్ మరియు 7 ఫోర్లు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లు కు చుక్కలు చూపించారు. 248 భారీ స్కోరు ను ఇంగ్లాండ్ ముందు ఉంచింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ […]

ప్రాంతీయం

నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందిస్తున్న సిద్దిపేట జిల్లా ఇన్చార్జ్ చిలుక శీను

63 Viewsసిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 2 ఆదివారము నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు మంగళ పెళ్లి హుస్సేన్ ఆదేశాల మేరకు సిద్దిపేట్ డిస్టిక్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ శ్రీమంతుల లక్ష్మణ చారి మరియు సిద్దిపేట డిస్టిక్ జనరల్ సెక్రెటరీ చిలుక శ్రీను నేతృత్వంలో ఎడ్యుకేషనల్ సేల్స్ జనరల్ సెక్రెటరీ గా దేవి మల్లేష్ ను నిర్ణయించడం జరిగింది అలాగే మర్కుక్ మండల వైస్ […]

ప్రాంతీయం

కేజీ చికెన్ ధర ఎంత అంటే?

56 Viewsమంచిర్యాల జిల్లా. మన తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్వల్పంగా మారాయి. కేజీ చికెన్ స్కిన్ లెస్ ధర 240 మరియు కేజీ చికెన్ విత్ స్కిన్ 220  రూపాయలగా మార్కెట్లో అమ్ముతున్నారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా కేజీ చికెన్ స్కిన్లెస్ ధర 240 రూపాయలు ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో కేజీ చికెన్ స్కిన్ లెస్ ధర 220 రూపాయలు విత్ స్కిన్ చికెన్ ధర 180 గా మార్కెట్లో అమ్ముతున్నారు. జిల్లపేల్లి రాజేందర్ […]

ప్రాంతీయం

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రతాప్ రెడ్డి

67 Viewsజగదేవపూర్ : మండల పరిధిలోని మాంధపూర్ గ్రామ మాజీ సర్పంచ్ నర్ర నర్సింలు తల్లి నర్ర సత్తమ్మ శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ ఎఫ్ డీ సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మృతురాలి నివాసానికి వెళ్లి సత్తమ్మ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్. స్థానిక మాజీ ఎంపిటిసి కిరణ్ గౌడ్,గ్రామ […]

ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

72 Viewsమంచిర్యాల జిల్లా. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి నరేందర్ రెడ్డి చేయనున్నారు. ఆదిలాబాద్,నిజామాబాద్,మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేయనున్నారు.ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు.బిజెపి అభ్యర్థిగా అంజిరెడ్డి పేరు ప్రకటించగా, కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి పోటీ ఎదుర్కోనున్నారు.అయితే టిఆర్ఎస్ నుంచి సర్దార్ రవీందర్ సింగ్ పేరు వినిపి స్తోంది.కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.అయితే […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

89 Views-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్,బేతి మధుసూదన్ రెడ్డి సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన మంగి ఎల్లయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ శనివారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి,బేతి మధుసూదన్ రెడ్డి,మండల మాజీ యూత్ ప్రెసిడెంట్ కరుణాకర్,మేకల శ్రీనివాస్,బాలస్వామి, బాయికాడి వెంకటేష్,తడెం బాబు,సాయికుమార్,నర్సింలు తో కలిసి ఆర్థిక సహాయం అందజేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఆహ్వాన పత్రిక అందజేసిన అంజయ్య స్వామి

94 Viewsయాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ ర్ల ఐలయ్యకు శనివారం ఆహ్వాన పత్రికను అందజేసిన కాచారం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు ఐవీఎఫ్ ధార్మిక పరిషత్ అధ్యక్షుడు,డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు,23 – 02- 2025 ఆదివారం నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగిందని తప్పకుండా వస్తా అని హామీ ఇచ్చారు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

రెడ్డి సంఘంకు నామినేషన్ దాఖలు చేసిన గుండారపు కృష్ణారెడ్డి…

267 Viewsరెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుని బరిలో గుండారపు కృష్ణారెడ్డి– నేడు నామినేషన్ దాఖలు  రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గా సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి బరిలో ఉంటున్నానని విలేకరుల ప్రకటనలో తెలిపారు. శనివారం జిల్లా రెడ్డి సంఘం భవనంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాగా ఇప్పటివరకు నలుగురు నామినేషన్ దాఖలు చేశారు. ఇదే నెల 12న ఎన్నికలు నిర్వహించనున్నారు  కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా […]