-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్,బేతి మధుసూదన్ రెడ్డి
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన మంగి ఎల్లయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ శనివారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి,బేతి మధుసూదన్ రెడ్డి,మండల మాజీ యూత్ ప్రెసిడెంట్ కరుణాకర్,మేకల శ్రీనివాస్,బాలస్వామి, బాయికాడి వెంకటేష్,తడెం బాబు,సాయికుమార్,నర్సింలు తో కలిసి ఆర్థిక సహాయం అందజేశారు.





