59 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా బార అసోసియేషన్ క్రికెట్ పోటీలు. రిపబ్లిక్ డే సందర్భంగా మంచిర్యాల జిల్లా అడ్వకేట్ బార్ అసోసియేషన్ క్రికెట్ క్రీడలు భాగంగా మన మంచిర్యాల ఉషోదయ స్కూల్ గ్రౌండ్ లో మొదటి మ్యాచ్లో మల్లికార్జున్ రెడ్డి టీం ఆకుల రవీందర్ టీం పై గెలిచి ఫైనల్లో సురేంద్ర ఉపాధ్యాయుడిపై నిలిచే చేసుకోవడం జరిగింది దీనిలో భాగంగా మంచిర్యాల జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ బోయ శ్రీనివాస్ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ […]
ప్రాంతీయం
యాక్సిడెంట్ లపై అవగాహనలో భాగంగా హెల్మెట్ ల పంపిణి
116 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* యాక్సిడెంట్ లపై అవగాహనలో భాగంగా హెల్మెట్ ల పంపిణి. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ భారం కాదు భద్రత. బైక్ ఫై హెల్మెట్ ఫ్యామిలీ..సేఫ్ ఫ్యామిలీ : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ భారం కాదు భద్రత అని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజీ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్బంగా హెల్మెట్‌తో ప్రాణానికి భద్రత అని అవగాహనా […]
కుంభమేళ యాత్రను ప్రారంభించిన బిజెపి జిల్లా అధ్యక్షులు
58 Viewsకొమరం భీం జిల్లా. కుంభమేళా యాత్రను ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లయన్ కొత్తపల్లి శ్రీనివాస్. కాగజ్ నగర్ మండలంలోని ఇస్గం లో కుంభమేళా వెళ్లే భక్తులకు తినుబండారులు మరియు వాటర్ బాటిల్ అందించి అనంతరం జెండా ఊపి యాత్రను ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ వీరితోపాటు లయన్ అధ్యక్షులు రతన్గేయిన్ లయన్, అరుణ్ కుమార్ లయన్, రవివర్మ,సమీర్ గుప్త తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా […]
రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన జర్నలిస్ట్ కు చేయూత
95 Viewsపెద్దపెల్లి జిల్లా. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన జర్నలిస్ట్ కు చేయూత. రూ.30,300, నిత్యావసర సరుకులు అందజేత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మనం దినపత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బందెల రాజశేఖర్ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో పరిశీలించిన వైద్య బృందం పరిస్థితి చేజారకుండ ఉండటానికి రాజశేఖర్ కుడి కాలును తొలగించారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజశేఖర్ కుటుంబానికి చేయూతనందించేందుకు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సేకరించిన విరాళాలు రూ. 30,300, […]
ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమపథకాలు
51 Viewsఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమపథకాలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ప్రజలసమక్షంలో లబ్ధిదారుల ఎన్నిక సిద్దిపేట జిల్లా ప్రజా పాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా వంటి 4 పథకాలను అమలు చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రం లో గ్రామాల వారీగా గ్రామ సభలు పెట్టి ఈ నాలుగు పథకాలకు లబ్ధిదారులను గ్రామ ప్రజల సమక్షంలోనే గ్రామసభలో ఎంపిక చేస్తున్నారు, […]
ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కే సాధ్యం — బైరం రమేష్
50 Viewsప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కే సాధ్యం — బైరం రమేష్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ జనవరి 23 సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లి లో గురువారం ప్రజాపాలన గ్రామసభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు బైరం రమేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు దార మల్లేశం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం పాటుపడుతుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు […]
పాములపర్తి గ్రామంలో ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమం
95 Viewsపాములపర్తి గ్రామంలో ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమం సిద్దిపేట జిల్లా మర్కుక్ జనవరి 22 సిద్దిపేట జిల్లా,మర్కుక్ మండలం,పాములపర్తి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి ఆధ్వర్వంలో ప్రజా పాలనలో భాగంగా గ్రామసభ నిర్వహించడం జరిగింది. అనంతరం తిర్మల్ రెడ్డి మాట్లాడుతూ,ఈ కార్యక్రమంలో రైతు బరోసా,ఇందిరమ్మ ఇళ్లు ,రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ బరోసా పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని,కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతుందని ,హర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ […]
ఆర్థిక సాయం అందజేత
58 Views— బిఆర్ఎస్ నాయకులు నకిర్త ప్రభు సిద్దిపేట జిల్లా, ములుగు మండల్, కొత్తూర్ గ్రామానికి చెందిన గుడ్ల పెంటయ్య గుండెపోటుతో మరణించడం జరిగింది .విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించి ,మృతుని కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం అందించటం జరిగింది . వీరి వెంట బిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు, కొట్టురి నాగేష్ ,గుంటి ప్రభాకర్ , గుంటి రాము , కుమ్మరి పెంటయ్య , తుపాకుల […]
నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు భవనాలను పరిశీలించిన సీపీ
153 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు భవనాలను పరిశీలించిన సీపీ. త్వరితగతికన పనులు పూర్తి చేయాలి. త్వరలోనే నూతన పోలీస్ స్టేషన్ ల ప్రారంభోత్సవం – పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్. రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలో నూతనంగా మహిళ పోలీస్ స్టేషన్, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎలిగేడు పోలీస్ స్టేషన్ ల ఏర్పాటు కు ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. […]
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులుగా ఏకగ్రీవం…
248 Viewsముస్తాబాద్, జనవరి 22 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలంలో (ఎంఆర్పిఎస్) మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షులుగా తెర్లుమద్ది గ్రామానికి చెందిన కొమ్మెట రాజు మాదిగను మండలంలోని అన్ని గ్రామాల సంగసభ్యుల సమావేశంలో ఏకగ్రీవంగా మండల అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కొమ్మెట రాజు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఏర్పడిన తర్వాతనే మాదిగ జాతికి ఆత్మగౌరవం గుర్తింపు వచ్చిందన్నారు. మన మాదిగల హక్కులు మనకు సాధించేవరకు ముందస్తు లక్ష డబ్బులు, వేయి గొంతుకలు కార్యక్రమంలో […]










