ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ క్రికెట్ పోటీలు

56 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లా బార అసోసియేషన్ క్రికెట్ పోటీలు.

రిపబ్లిక్ డే సందర్భంగా మంచిర్యాల జిల్లా అడ్వకేట్ బార్ అసోసియేషన్ క్రికెట్ క్రీడలు భాగంగా మన మంచిర్యాల ఉషోదయ స్కూల్ గ్రౌండ్ లో మొదటి మ్యాచ్లో మల్లికార్జున్ రెడ్డి టీం ఆకుల రవీందర్ టీం పై గెలిచి ఫైనల్లో సురేంద్ర ఉపాధ్యాయుడిపై నిలిచే చేసుకోవడం జరిగింది దీనిలో భాగంగా మంచిర్యాల జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ బోయ శ్రీనివాస్ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ రామ్మోహన్ రెడ్డి మరియు అడిషనల్ సబ్ జడ్జ్ సంపత్ గారు మరియు ఫస్ట్ అడిషనల్ మరియు సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జిలు ఉపనిషధ్వని, నిరోషా గారు పాల్గొన్నారు. క్రికెట్ టీం సభ్యులు సాగర్, రంజిత్, శ్రీరామ్, నటేశ్వర్, సతీష్, ఆంజనేయులు, వినీత్,తిరుపతి, రాజా రమేష్, కార్తీక్ మరియు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found