ప్రాంతీయం రాజకీయం

ఏకగ్రీవంగా రాచర్ల స్వర్ణకార సంఘం ఎన్నిక

384 Views ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ రాచర్ల స్వర్ణకార సంఘం ఎన్నికలు బుధవారం రోజున నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అందరూ కలిసి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షునిగా వంగాల శ్రీనివాస్ చారిని ఉపాధ్యక్షునిగా చేపూరి రవి కిరణ్ చారి నీ ప్రధాన కార్యదర్శిగా వంగాల శ్రీధర్ చారిని కోశాధికారిగా శ్రీరామోజు భాస్కర్ చారిని గౌరవ అధ్యక్షులుగా వంగాల సురేందర్ చారిని సంఘ సభ్యులు అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది నూతన […]

ప్రాంతీయం

పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ

19 Viewsపేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని వీరారెడ్డిపల్లి గ్రామ అధ్యక్షులు పాపని ఆంజనేయులు అన్నారు. శుక్రవారం దుబ్బాకలో మంత్రి వివేక్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లతో పేద ప్రజల ముఖంలో సంతోషం వస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాలయ్య, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు శాతం రాము, తదితరులు పాల్గొన్నారు Jana Santhosh

ప్రాంతీయం

ప్రమాదంలో గాయపడిన హోంగార్డ్ కుమారునికి పోలీస్ అధికారులు, సిబ్బంది ఆర్థిక సహాయం

19 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ ప్రమాదంలో గాయపడిన హోంగార్డ్ కుమారునికి పోలీస్ అధికారులు, సిబ్బంది ఆర్థిక సహాయం ఇటీవలే రోడ్డు ప్రమాదం లో గాయపడి కోలుకుంటున్న దుర్గ్యాల తిరుపతి హోంగార్డ్ గారి పెద్ద కుమారుడు అయిన దుర్గ్యాల అరుణ్ నీ కరీంనగర్ సన్ రైస్ హాస్పిటల్ కి వెళ్ళి రామగుండం కమీషనరేట్ MTO ఆర్ యి మల్లేశం పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చి వారిలో మనోధైర్యం […]

ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా మా బాస్ సీఎం

15 Viewsమంచిర్యాల జిల్లా. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా మా బాస్ సీఎం అంటున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందని చాలాసార్లు కాంగ్రెస్ వేదికపై నుండి చెప్పానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలు చేయబోమని స్పష్టం చేశారు. […]

ప్రాంతీయం

ఏళ్లరామ్ రెడ్డికి శాల్వాతో ఘనంగా సన్మానం…

193 Viewsముస్తాబాద్, జూన్ 9 ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ హోసూర్ తమిళనాడు వారు సామాజిక సేవలను గుర్తించి ఎన్నారై ఏళ్ల రాంరెడ్డికి తమిళనాడులో గౌరవ డాక్టరేట్ అవార్డును ప్రధానంచేసి ప్రశంస పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏళ్లరామ్ రెడ్డితో నాడు విద్యను అభ్యసించిన బాల్యమిత్రులు తదితర రంగాలలో స్థిరపడిన వారు హర్షంచి ముస్తాబాద్ మండల కేంద్రంలో రామ్ రెడ్డికి స్వీట్లు తినిపించి అనంతరం ఘనంగా శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాటి విద్యార్థులు మాజీ […]

ప్రాంతీయం

ఖర్గే ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రివర్యులు

16 Viewsమంచిర్యాల జిల్లా. ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ ప్రెసిడెంట్  మల్లికార్జున్ ఖర్గే ని మర్యాదపూర్వకంగా కుటుంబ సమేతంగా కలిసిన మంత్రివర్యులు డా. జి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షపు చూసిన

17 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు ఉదయం నుండి తెలంగాణలో పలు జిల్లాలలో భారీ వర్షం సూచన మరియు ఉరుములు, మెరుపులు, ఈదులు గాలులు తో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉన్నదని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరించింది. మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సూర్యాపేట్, సిరిసిల్ల, ఖమ్మం, కొత్తగూడెం వానలు కురుస్తాయి అని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది దీనికి సంబంధించి ఈ జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. జిల్లపేల్లి […]

ప్రాంతీయం

భీమారం మండల ప్రధానకార్యదర్శి గా మాడెం శ్రీనివాస్

35 Viewsమంచిర్యాల జిల్లా, బీమారం మండలం. భీమారం మండల ప్రధానకార్యదర్శి గా మాడెం శ్రీనివాస్. భీమారం మండల ప్రధానకార్యదర్శి గా మాడెం శ్రీనివాస్ నూతనంగా ఎన్నికైన భీమారం మండల కమిటీలో రెండో సారి మండల ప్రధానకార్యదర్శి గా అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ కి, జిల్లా ప్రధానకార్యదర్శి చెన్నూర్ కంటిస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ కి,మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ కి, అదే విధంగా నాకు సహకరించిన మండల నాయకులకు బూత్ అధ్యక్షులకు, […]

ప్రాంతీయం

నేడు 12: 19 నిమిషాలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం

17 Viewsమంచిర్యాల జిల్లా. నేడు 12: 19 నిమిషాలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన యూత్ కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా సెక్రెటరీ తోకల సురేష్ యాదవ్. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

రవాణాశాఖ మంత్రి పొన్నంను కలిసిన పట్టణ అధ్యక్షులు…

173 Viewsముస్తాబాద్, జూన్ 7 రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను  హైదరాబాదులో ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గజ్జల రాజు మాట్లాడుతూ బిసి సంక్షేమ శాఖ మంత్రిని ఆయన చాంబర్ లో కలిసి మండలంలో పలు సమస్యల గురించి వివరించి ప్రజా పాలన దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేకమైన కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో సందర్భాన్ని గుర్తు […]