13 Viewsసిద్దిపేట్, జులై 9, తెలుగు న్యూస్ 24/7 తేదీ: 09.07.2026 నాడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సిద్దిపేట డివిజన్ రవీందర్ గారు తెల్పిన వివరాల ప్రకారం. నిందితులు:1. దొడ్ల వెంకటేష్ తండ్రి రాజమల్లు, వయస్సు: 29 సంవత్సరాలు, కులం: చాకలి, వృత్తి: ట్రావెల్ ఏజెన్సీ, నివాసం: పెద్దగుండవెళ్లి గ్రామం, దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా.2. వన్నెల అశ్విత్ కుమార్ @ బన్నీ, గ్రా: గుర్రాలగొంది, 3. బండి భాను ప్రసాద్ @ దినేష్, గ్రా: […]
ప్రాంతీయం
సిరిసిల్ల పాత బస్టాండ్ లో ప్రయాణం నరకప్రాయం
190 Views సిరిసిల్ల లో బస్సులు ఎక్కడ ఆగుతాయో తెలియక అయోమయంలో ప్రజలు సిరిసిల్ల ప్రయాణ ప్రాంగణం వద్ద రవాణా అస్తవ్యస్తం ప్రయాణ ప్రాంగణం వద్ద కొనసాగుతున్న డ్రైనేజీ, టాయిలెట్ నిర్మాణ పనులు TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం వద్ద ఓ వైపు డ్రైనేజీ నిర్మాణ పనులు,మరో వైపు టాయిలెట్స్ నిర్మాణ పనులు కొనసాగుతుండడం తో ప్రజా రవాణా వ్యవస్త అస్తవ్యస్తం అయింది.కొన్ని బస్సులు బస్టాండ్ […]
దుబ్బాక సంఘీక సంక్షేమ హాస్టల్ ను విజిట్ చేస్తుండగా అడ్డుకున్న హాస్టల్ వార్డెన్..
14 Viewsతెలంగాణా సంఘీక సంక్షేమ హాస్టల్ దుబ్బాక లో( యు ఎస్ ఎఫ్ ఐ ) దుబ్బాక డివిజన్ అధ్యక్షులు పాపగారి నరేష్ హాస్టల్ విజిట్ లో భాగంగా వెళ్లే ప్రయత్నం లో పిల్లల యొక్క వసతులను తెలుసుకోవటం కోసం వస్తే గేట్ కూడా ఓపెన్ చేయకుండా నిర్లక్ష్యం వహించారు దీనిపై వెంటనే( డీఈవో& డి సి ఓ ) లు హాస్టల్ లో జరుగుతున్న అవకతవకలను తెలియజేయాలనీ ( యూఎస్ఎఫ్ఐ ) డిమాండ్ చేయటం జరిగింది. […]
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్సై…
9 Viewsముస్తాబాద్, జూలై 7 (24/7న్యూస్ ప్రతినిధి): రైతులకు నకిలీఎరువులు అమ్మకుండా ఉండేందుకు ముస్తాబాద్ ఎస్సై జ్యోతి ఆధ్వర్యంలో గ్రామంలోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల్లోని ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల స్టాక్ రిజిస్టర్లు, బిల్లులు, లైసెన్సులు పరిశీలించారు. ధరల జాబితాను స్పష్టంగా ప్రదర్శించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి అమ్మవద్దని వ్యాపారులకు సూచించారు. నకిలీ లేదా గడువు ముగిసిన ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై జ్యోతి హెచ్చరించారు. రైతులు […]
స్వీయ రక్షణ, వ్యాపార భద్రతకు సీసీ కెమెరాలు కీలకం: బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్
8 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ స్వీయ రక్షణ, వ్యాపార భద్రతకు సీసీ కెమెరాలు కీలకం: బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రాముఖ్యత,ప్రజా భద్రతపై వ్యాపారులకు అవగాహన కార్యక్రమం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు,మంచిర్యాల జోన్ పరిధిలోని బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వ్యాపారులకు సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి ప్రాముఖ్యత, స్వీయ రక్షణ, వ్యాపార భద్రత చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ […]
వర్షాలు రాక రైతులు ఎదురుచూపులు…
11 Viewsమార్కుక్ మండల్ వ్యాప్తంగా రైతులు ఖరీఫ్ సీజన్ పనులను వేగవంతం చేశారు. పలు గ్రామాలలో రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేసి సిద్ధం చేశారు. కొందరు రైతులు ఇప్పటికే పత్తి కంది మొక్కజొన్న తదితర పంటలు విత్తనాలు వేశారు. అయితే ఆశించిన మేర వర్షాలు కురకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగినంత వర్షo కురిస్తే చాలా బాగుంటుంది అని రైతులు తెలియజేశారు. ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ 9100622768
ఎండోమెంట్ సెల్ కన్వీనర్ గా పసునూరి తిరుపతి
13 Viewsఎండోమెంట్ సెల్ కన్వీనర్ గా పసునూరి తిరుపతి. మంచిర్యాల,జులై 6 కొమరం భీమ్ ఆసిఫాబాద్ బిజెపి జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం ఆధ్వర్యంలో పసునూరి తిరుపతి జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్ గా నియమించినందుకు జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం కి కృతజ్ఞతలు తెలుపుతూ తమకు కీలక బాధ్యతలు అప్పగించి పార్టీకి దేశానికి సేవ చేసే గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు నూతన జిల్లా కన్వీనర్ పసునూరి తిరుపతి మాట్లాడుతూ రాష్ట్ర అగ్రనాయకత్వానికి ఎండోమెంట్ సెల్ రాష్ట్ర […]
ఉచిత యోగా శిక్షణా తరగతులు ప్రారంభం
118 Views ఉచిత యోగ శిక్షణ తరగతులు ప్రారంభం ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకోవాలి: లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోయిని మహదేవ్ TS తెలుగు 24/7: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ ఎస్ పాఠశాల యందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యోగ శిక్షణా తరగతులు విజయవంతం గా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోయిని మహదేవ్,యోగా గురూజీ రంజిత్,లు మాట్లాడుతూ ఈ ఉచిత యోగ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్యమే మహాభాగ్యం కావున […]
గంజాయి కేసుల్లో ప్రమేయం ఉన్న వారికి చెన్నూర్ పోలీసుల ప్రత్యేక కౌన్సెలింగ్
11 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ గంజాయి కేసుల్లో ప్రమేయం ఉన్న వారికి చెన్నూర్ పోలీసుల ప్రత్యేక కౌన్సెలింగ్ రామగుండం పోలీస్ కమిషనర్, మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి సంబంధిత కేసుల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో చెన్నూర్ పట్టణ ఇన్‌స్పెక్టర్ బన్సీలాల్ ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి వినియోగం వల్ల వ్యక్తిగత […]
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: మండల అధ్యక్షులు గజ్జెల రాజు
138 Views కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: ముస్తాబాద్ మండల అధ్యక్షులు గజ్జెలరాజు TS 24/7: తెలుగు న్యూస్: కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షునిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన గజ్జెల రాజు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి,రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్,లను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత […]










