ప్రాంతీయం

విద్యుత్ వినియోగదారుల చెరువులో సెస్ డైరెక్టర్, అధికారులు…

311 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్16, వ్యవసాయ రంగంలొ విద్యుత్ వినియోగం పెరుగుట బీడు భూములను రైతులు పంట పొలాలుగా మార్చడంవల్ల ఎప్పటికప్పుడు బోరుబావులు వేయించి విద్యుత్ సాంక్షన్ పొందక ముందే మోటార్లు బిగించి తాత్కాలిక కనెక్షన్లు వేసుకొని మరికొందరు రైతులు సాంక్షన్ లేనివారు కూడా వాగులకు మోటర్లు బిగించుకొని రైతుల ఆర్థిక పరిస్థితి కారణంగా వారి సమయానుకూలంగా సాంక్షన్లు తీసుకుంటున్నారని తద్వారా ఎక్కువలోడు ట్రాన్స్ఫార్మర్ల పై పడి మరమతులకు గురవుతుంటాయి. మొత్తం మండలంలో 1000,కి పైచిలుకు ట్రాన్స్ఫార్మర్ […]

ప్రాంతీయం

ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ జిల్లాఎస్పీ అఖిల్ మహాజన్…

382 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 16, రాజన్న సిరిసిల్ల ముస్తాబద్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి పోలీసు స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణపైలోతుగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, పేట్రోలింగ్ లను పెంచాలన్నారు. పోలీస్ స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్ పనితీరు పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుండి […]

ప్రాంతీయం

క్విజ్ కాంపిటేషన్ తేదీ జులై సెకండ్ వరకు పొడగింపు.. తెలంగాణ రాష్ట్ర యువత సద్వినియోగం చేసుకోవాలి

244 Viewsహైదరాబాద్  యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ యువశక్తిని మేలుకొలిపే దిశగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటేషన్ గురించి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి అధ్యక్షతన ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అసెంబ్లీ ఇన్చార్జ్ జనరల్ సెక్రెటరీ ప్రమోద్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ […]

ప్రాంతీయం

అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీపై కేసునమోదు…

296 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 16, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కరీంనగర్ కు చెందిన నెంబర్ టీఎస్ 08 యుఎఫ్1869 గలది లారీ అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా శుక్రవారం ఇసుక తరలిస్తుండగా ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బందితో వెళ్లి లారీని తనిఖీచేయగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్నారని, అట్టి వాహనాన్ని పోలీస్ స్టేషన్ తరలించి అక్రమ ఇసుకకు బాధ్యులైన వ్యక్తులపై కేసు నమోదు చేశామని వారు తెలిపారు. Telugu News […]

ప్రాంతీయం

అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ, డ్రైవర్ పై కేసునమోదు…

239 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 15, SI శ్రీరామ్ ప్రేమ్ దీప్ విధుల్లో చేరిన కొద్దిరోజులకే నమ్మదగిన సమాచారంపై తన సిబ్బందితో యుక్తంగా బొప్పాపూర్ గ్రామ శివారులో పెట్రోలింగ్ డ్యూటీ చేస్తుండగా పోలీస్ వాహనానికి ఎదురుగా ఒక ఇసుక లోడుతో లారీ ఎదురుగా రాగా దానిని ఆపి అట్టిలారీ డ్రైవర్ ను ఇసుక తరలించడానికి అనుమతి చూపమని అడగా అతనికి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని  అట్టి డ్రైవర్ పేరు తెలుసుకోగా, దాడి మల్లేష్, […]

ప్రాంతీయం

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ, డ్రైవర్ పై కేసునమోదు…

114 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 15, SI శ్రీరామ్ ప్రేమ్ దీప్ విధుల్లో చేరిన కొద్దిరోజులకే నమ్మదగిన సమాచారంపై తన సిబ్బందితో యుక్తంగా బొప్పాపూర్ గ్రామ శివారులో పెట్రోలింగ్ డ్యూటీ చేస్తుండగా పోలీస్ వాహనానికి ఎదురుగా ఒక ఇసుక లోడుతో లారీ ఎదురుగా రాగా దానిని ఆపి అట్టిలారీ డ్రైవర్ ను ఇసుక తరలించడానికి అనుమతి చూపమని అడగా అతనికి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని  అట్టి డ్రైవర్ పేరు తెలుసుకోగా, దాడి మల్లేష్, […]

ప్రాంతీయం

గజ్వేల్ లో మెడినోవా డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం..

120 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శుక్రవారం నాడు సంగాపూర్ రోడ్డు లో ఎడ్యుకేషన్ హబ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మెడినోవా డయాగ్నొస్టిక్ సెంటర్ ను ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డిసి చైర్మన్ ప్రతాపరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్, మాదాసు శ్రీనివాస్, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూo రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత వ్యాపార మార్గాలను అన్వేషించాలని నూతనంగా ప్రారంభించిన మెడినోవా […]

ప్రాంతీయం

దశాబ్ది ఉత్సవాలు కాదు బీడీ కార్మికుల స్థితిగతులు మారాలి…

456 Views   ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 15, తెలంగాణ స్టేట్ బీడీ కార్మిక సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చిలువేరు కిష్టయ్య  విలేకర్లతో మాట్లాడుచు, బీడీ కార్మికులకు నెలకు 26. రోజులు పని కల్పించాలి, కార్మికులకు 2016/- జీవన భృతి పి. ఎఫ్. ఉన్న కారికులకు అందరికి వర్తించాలి, బీడీ కార్మికులకు చేతినిండా కల్పించాలి, తెలంగాణలో 10. లక్షల మంది బీడీ కార్మికులు ఉంటే రెండు లక్షల మందికి మాత్రమే జీవన భృతి ఇస్తున్నారు. అందరికి వర్తించాలి […]

ప్రాంతీయం

ముస్తాబాద్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ముగ్గులపోటీ…

523 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 13, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని దానిలో భాగంగా ముస్తాబాద్ మండల పోలీసువారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంవద్ద ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా గెలుపొందిన వారికి వేములవాడ ముఖ్య అతిథులుగా సబ్ డివిజన్ అధికారి కే.నాగేంద్రచారి చేతుల మీదుగా ప్రథమ బహుమతి 1.బి భవాని, ద్వితీయ బహుమతి 2.స్వప్న, తృతీయ బహుమతి, 3. ఎం.కళ్యాణి, లకు ప్రధానం చేశారు. ఈకార్యక్రమంలో ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు, సిబ్బంది, […]

ప్రాంతీయం

రేపు సిరిసిల్లలో కేటీఆర్‌ పర్యటన.. వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన…

1,006 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 13, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయడంతో పాటు పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. జిల్లాకేంద్రంలోని శ్రీశాల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పునః నిర్మించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తున్నది. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ఆలయ పునః నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఎల్లారెడ్డిపేట […]