ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 16, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కరీంనగర్ కు చెందిన నెంబర్ టీఎస్ 08 యుఎఫ్1869 గలది లారీ అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా శుక్రవారం ఇసుక తరలిస్తుండగా ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బందితో వెళ్లి లారీని తనిఖీచేయగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్నారని, అట్టి వాహనాన్ని పోలీస్ స్టేషన్ తరలించి అక్రమ ఇసుకకు బాధ్యులైన వ్యక్తులపై కేసు నమోదు చేశామని వారు తెలిపారు.
