221 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి 26, జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలో 1987-88 పదవ తరగతి పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆదివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా ఉపాధ్యాయులు పాల్గొని వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు ఈపాఠశాలలో చదివి 35 ఏళ్లు గడిచిపోయినప్పటికీ గత స్మృతులను తలచుకొని పాఠశాలలో సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పూర్వవిద్యార్థులు గురువులకు పాదాభివందనం చేస్తూ శాలువాతో సన్మానించారు. […]
ప్రాంతీయం
ఇటిక్యాల సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ కు సన్మానం
155 Viewsసిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామ పంచాయతినీ ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామ పంచాయతీ స్థాయిలో అధిక అవార్డులను సాధించిన ఇటిక్యాల గ్రామ పంచాయతి గ్రామ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ కు ఆదివారం నాడు ఘన సన్మానం చేసి అభినందించిన యువజన సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాతీయ యువజన అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింహులు ఈ సందర్భంగా నర్సింలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామ పంచాయతీ […]
రామాలయంలో కోటి తలంబ్రాల దీక్ష ముగింపు కార్యక్రమం
130 Views శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో గత 40రోజుల నుండి నిర్విరామంగా నిర్వహిస్తున్న కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమం ఆదివారం నాడు కృష్ణాలయంలోని రామాలయంలో ముగింపు కార్యక్రమం చేపట్టారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని గోటితో రామ నామ స్మరణ చేసుకుంటూ గోటితో వడ్లను ఓలిచి భక్తిని చాటుకున్నారు. భద్రాచల సీతారాముల కల్యాణానికి మన గజ్వేల్ నుండి తలంబ్రాలు వెళ్లడం చాలా అనందంగా భక్తులు కొనియాడారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ […]
కొడుకును కొట్టి చంపిన తల్లిదండ్రులు
124 Viewsజగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాంనూర్ గ్రామానికి చెందిన కుదురుపాక భూమయ్య రాజమ్మల కుమారుడు మహేష్( 35 ) తాగుడుకు బానిసైన మహేష్ రోజు కుటుంబ సభ్యులతో నిత్యం గొడవ పడుతుండడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది రోజు లాగనే కల్లుకు డబ్బులు కావాలని తల్లిదండ్రులను అడగగా లేవు అనడంతో వారితో గొడవపడ్డాడు, నిత్యం మహేష్ తో విసిగిపోయిన తల్లిదండ్రులు. మరో ఇద్దరి సహాయంతో మహేష్ ను తీవ్రంగా కొట్టారు. గాయాలైన మహేష్ ను యాక్సిడెంట్ కేసుగా […]
వడగండ్ల వానతో నష్ట పోయిన రైతులకు ఎకరాకు సీఎం కేసీఆర్ 10 వేలు అందిస్తున్నారని – రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
144 Views రైతుల కోసం ఏదైనా చేసే ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులంటే కేసీఆర్ కు మక్కువ. వడగండ్ల వానతో నష్ట పోయిన రైతులకు ఎకరాకు సీఎం కేసీఆర్ 10 వేలు అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు పేర్కొన్నారు. రైతుల గురించి బీజేపీ మాట్లాడటమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లేనని, నల్ల చట్టాలు తెచ్చి 800 మంది రైతుల ఉసురు తీసిందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు బీజేపీ తీరుపై మండిపడ్డారు. దేశంలో […]
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ముందు కాస్తముచ్చట…
197 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి26, 35, ఏండ్ల తరువాత బాల్యమిత్రులు ఒకచోట కలుసుకోవడం చెప్పుకోలేని మధుర అనుభవం ఆదివారం స్థానికపాఠశాలలో 1987-88 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని గురువులతో పాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆత్మీయంగా మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానంలో గౌరవాన్ని పొందినప్పుడే ఉపాధ్యాయులకు పూర్తి గుర్తింపు లభిస్తుందని, విద్యార్థుల ఉన్నతిని చాటుకుంటుందని మరి కాసేపట్లో సమ్మేళనం జరిగే ముందు చిన్ననాటి మిత్రులతో ఆత్మీయంగా […]
డబల్ బెడ్ రూమ్ కు అప్లై చేసుకుంటే నా పేరు వచ్చింది కానీ ఇవ్వలేదు
148 Views డబల్ బెడ్ రూమ్ కు అప్లై చేసుకుంటే నా పేరు వచ్చింది కానీ ఇవ్వలేదు గవర్నమెంట్ ఆపిసిర్లు నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు న్యాయం కావాలి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేను మర్రి నర్సింహులు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ నేను 2001 నుండి టి ఆర్ ఎస్ ఉద్యమంలో పాల్గొని మా నాన్నకు నాకు పార్టీలెందుకని లొల్లి అయితే నన్ను ఇంట్లో నుండి వెళ్లగొట్టిండు నేను దొమ్మాట […]
అధికారుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు అవటం లేదు
143 Viewsఅధికారుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు అవటం లేదు పాతబస్తీ అంటేనే చులకనగా చూస్తున్న అధికారుల ఎందుకింత నిర్లక్ష్యం గజ్వేల్ లో నాయకులు ఉన్నారాలేరా అని అనిపిస్తుంది మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి కోట మైసమ్మ రోడ్డు నడవలేని పరిస్థితి గుంతలు గుంతలుగా ఉన్నాయి నీళ్లలో ఉండేసరికి గుంతలు ఏర్పడడం లేదు అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా చేస్తున్నారు చాలాసార్లు రోడ్డు చెయ్యమని చెప్పిన గాని […]
వేసవికాలం దృష్ట్యా పాతబస్టాండ్లో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కంచర్ల రవిగౌడ్…
144 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 25, సిరిసిల్ల పాత బస్టాండ్ లో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ వేసవికాలం దృష్ట్యా సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్ కండక్టర్లకు కార్గో సిబ్బందికి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ గారు ఎస్ టిఐ సారయ్య, బస్టాండ్ కంట్రోలర్ గాలయ్య, ఏ డి సి రామ్ రెడ్డి కండక్టర్, […]
అదుపుతప్పి కారుబోల్తా డ్రైవర్ స్వల్పగాయాలు…
210 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 25, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గంగమ్మ వాగు వద్ద అదుపుతప్పి బోల్తాపడ్డ కారు.. డ్రైవింగ్ చేస్తున్న కార్ డ్రైవర్ రాజన్న పేట వాసిగా గుర్తింపు.. అతను రాచర్ల కాలేజీలో బస్సు డ్రైవర్ గా ఉదయాన్నే కారు తెచ్చి కాలేజీలో ఓ ప్రక్కనపెట్టి కళాశాలలో చదువుకునే పిల్లల్ని తీసుకొచ్చి కాలేజీలో జాయిన్ చేస్తాడు నిత్యం డ్రైవర్ గా పనిచేస్తూ సాయంకాలం విధులు ముగించుకొని కారుపై తన […]










