ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి26, 35, ఏండ్ల తరువాత బాల్యమిత్రులు ఒకచోట కలుసుకోవడం చెప్పుకోలేని మధుర అనుభవం ఆదివారం స్థానికపాఠశాలలో 1987-88 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని గురువులతో పాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆత్మీయంగా మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానంలో గౌరవాన్ని పొందినప్పుడే ఉపాధ్యాయులకు పూర్తి గుర్తింపు లభిస్తుందని, విద్యార్థుల ఉన్నతిని చాటుకుంటుందని మరి కాసేపట్లో సమ్మేళనం జరిగే ముందు చిన్ననాటి మిత్రులతో ఆత్మీయంగా మాట్లాడుకుంటూ ఒక చోట సమయతమయ్యారు. ఈకార్యక్రమంలో బండారి శేఖర్, ఓరుగంటి తిరుపతి, పప్పుల శ్రీకాంత్, కొండ శ్రీనివాస్, మట్ట వేనేశ్వర్ రెడ్డి, బొంగోని శ్రీనివాస్ గౌడ్, గూడూరు వేణు రావు, అల్లం లక్ష్మణ్, ఏదునూరి రామచంద్రం, రాజూరి శ్రీనివాస్, శ్యామ్ లు ఉన్నారు.
