211 Viewsదౌల్తాబాద్, సెప్టెంబర్ 13: మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలు బుధవారం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాలలో మండల విద్యాధికారి నర్సమ్మ, లింగరాజుపల్లి సర్పంచ్ కేత కనకరాజు లు ప్రారంభించారు. మండల స్థాయిలో అండర్ 17, అండర్ 14 కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శోభారాణి, మాజీ సర్పంచ్ […]
ప్రాంతీయం
న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలి
219 Viewsదౌల్తాబాద్, సెప్టెంబర్ 13: అంగన్ వాడి టీచర్లు, ఆయాలకు న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆది రంగన్న అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ తహసిల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడి టీచర్లు, ఆయాలు నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసిడిఎస్ పరిధిలో పనిచేస్తున్న టీచర్లు, ఆయాలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి రిటర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్ […]
బ్యాంకు సేవలు వినియోగించుకోవాలి
99 Views– ఏపీజీవీబీ మేనేజర్ అనిల్ దౌల్తాబాద్, సెప్టెంబర్ 13: బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని ఏపీజీవీ బ్యాంకు మేనేజర్ అనిల్ సూచించారు. బుధవారం మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామంలో ఏపీజీవీ బ్యాంక్ దౌల్తాబాద్ ఆధ్వర్యంలో బ్యాంకు సేవలు, వ్యక్తిగత ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ లు, పంట రుణాలు, మహిళా సంఘాల రుణాలు, తదితర అంశాలపై మ్యాజిక్ షో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ బ్యాంకు లావాదేవీలు, ఫోన్ బ్యాంకింగ్, ఏటీఎం […]
వారంతపు సంతను సద్వినియోగం చేసుకోవాలి
156 Views– సర్పంచ్ చిత్తారి గౌడ్ దౌల్తాబాద్, సెప్టెంబర్ 13: గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాంతపు సంతను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ చిత్తారిగౌడ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి తో కలిసి వారాంతపు సంతను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామస్తులు దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులేకుండా గ్రామంలోనే గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వారంతపు సంతను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి బుధవారం ఉదయం 7 […]
గుండెపోటుతో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం సభ్యులు
488 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సెప్టెంబర్ 13: బండలింగంపల్లి గ్రామంలో 25 రోజుల క్రితం శ్రీరామోజు రాజేశం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది. వారి కుటుంబ దీనస్థితిని చూసి రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబ స్థితిని చూసి ఎల్లారెడ్డిపేట మండల విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం సభ్యులు 9వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం కార్యదర్శి కొలనూరి శంకర్ చారి, […]
మధిర టౌన్ లో బొమ్మెర రామమూర్తి విస్తృత పర్యటన
159 Viewsసెప్టెంబర్ 13 మధిర టౌన్ ఈ రోజు మధిర పట్టణ పర్యటనలో భాగంగా 1. ఎస్సీ వర్గీకరణ అంశం పై పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలని ఏం ఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంపూర్ణ మద్ధతు తెలియజేసిన బొమ్మెర రామమూర్తి 2.ఏం ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు గా ఇటీవల నూతనంగా ఎన్నిక కాబడిన కూరపాటి సునీల్ మాదిగని శాలువ తో ఘనంగా సన్మాణించిన బొమ్మెర 3.మధిర […]
శుభ కార్యాలకు రాలవాలని ఆహ్వానం
166 Viewsసెప్టెంబర్ 13 కుత్బుల్లాపూర్ ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ శుభకార్యాలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
242 Views24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా మార్కుక్ సెప్టెంబర్ 13 మర్కుక్ మండల కేంద్రం లో వల్లపు లక్ష్మయ్య చాలా రోజులుగా అనారోగ్యం తో బాధపడుతూ రాత్రి ఎనిమిది గంటల సమయం లో మృతి చెందాడు, విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ పారమర్శించి 5000/- ఆర్థిక సహాయాన్ని అందించారు వారితో పాటు సీనియర్ నాయకులు సాయిని మహేష్ పాపోళ్ల రాజు,రమేష్ ప్రవీణ్ నర్సింలు చల్ల నాగరాజు, నర్సింలు తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు […]
హైదరాబాద్ పవర్ ఐలాండ్
146 Viewsకరెంటు, ఆధునిక నీళ్లు యుగ మనుగడలో అత్యంత కీలకమైన, శక్తివంతమైన వనరులు. సామాన్యుడి అవసరాలు తీర్చడమే కాదు.. ఏ రంగం అభివృద్ధి అయినా ఈ రెండు వనరుల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే పుష్కలమైన నీళ్లు… నిరంతరాయ విద్యుత్తు అనేవి ప్రపంచంలో అభివృద్ధికి సింబల్స్‌గా మారాయి. మహానగరంలో కరెంటు పోదు.. మంచినీరు విద్యుత్తు డిమాండ్-వినియోగంలో నంబర్ వన్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదికలో సుస్పష్టం దేశంలోనే మొదటి పవర్ ఐలాండ్‌గా భాగ్యనగరం అందించిన వందేండ్లకు ఢోకాలేని […]










