సెప్టెంబర్ 13 మధిర టౌన్
ఈ రోజు మధిర పట్టణ పర్యటనలో భాగంగా 1. ఎస్సీ వర్గీకరణ అంశం పై పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలని ఏం ఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంపూర్ణ మద్ధతు తెలియజేసిన బొమ్మెర రామమూర్తి
2.ఏం ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు గా ఇటీవల నూతనంగా ఎన్నిక కాబడిన కూరపాటి సునీల్ మాదిగని శాలువ తో ఘనంగా సన్మాణించిన బొమ్మెర
3.మధిర నూతన తహసీల్దార్ గా ఇటీవల నూతనంగా పదవి భాద్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లుని వారి ఆఫీస్ లో కలిసి శాలువతో ఘనంగా సత్కరించి స్వాగత శుభాకాంక్షలు తెలియజేసిన బొమ్మెర
4. మధిర ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి ని వారి కార్యాలయంలో కలిసి ఎర్రుపాలెం మండల పరిధిలోని అయ్యవారిగూడెం గ్రామంలో ఉన్న పలు సమస్యలపై చర్చించిన బొమ్మెర
5. మల్లారం గ్రామ నాయకులు గొల్లమందల ప్రభాకర్ రావు అనారోగ్యం కారణంగా కేవి ఆర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ధైర్యాన్ని తెలిపారు.





