149 Views ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 17, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా రంజాన్ నరేష్ ఎన్నిక యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్, సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు చుక్కశేఖర్ ముస్తాబాద్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా రంజాన్ నరేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రంజాన్ నరేష్ మాట్లాడుతూ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు జిల్లా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ కి […]
ప్రాంతీయం
నూతనంగా మూడు ఐమాస్ లైట్స్ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో…
133 Views ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 17 తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ సర్పంచ్ పాలకవర్గం ఆధ్వర్యంలో మూడు కొత్త హైమాస్ లైట్ లు హనుమాన్ టెంపుల్ వద్ద, చర్చివద్ద మరియు బట్టు నర్సయ్య సార్ ఇంటివద్ద మరియు మూడు పాతవాటికి కసిర్ గడ్డవద్ద అంబేద్కర్ వద్ద పల్లెమీద ఒర్రెకు వెళ్లేదారిలో లైట్ లు ప్రారంభించడం జరిగింది. ఈకార్యక్రమంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం, ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్, […]
నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీనియర్ నాయకులు కనమేని చక్రధర్ రెడ్డికి ఘనంగా సన్మానం…
337 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 16, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహంవద్ద భారతీయ జనతా పార్టీ నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వివిధ హోదాలు కలిగినటువంటి నాయకులు, కార్యకర్తలు తదితరులు కనేమేని చక్రధర్ రెడ్డికి బీజేపీ ముస్తాబాద్ మండలశాఖ ఆధ్వర్యంలోఇతోధికంగా శాలువాలతో సన్మానం చేశారు. అనంతరం స్వీట్లు పంచుకొని టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో కస్తూరి కార్తీక్ […]
విద్యుత్ వినియోగదారుల చెరువులో సెస్ డైరెక్టర్, అధికారులు…
312 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్16, వ్యవసాయ రంగంలొ విద్యుత్ వినియోగం పెరుగుట బీడు భూములను రైతులు పంట పొలాలుగా మార్చడంవల్ల ఎప్పటికప్పుడు బోరుబావులు వేయించి విద్యుత్ సాంక్షన్ పొందక ముందే మోటార్లు బిగించి తాత్కాలిక కనెక్షన్లు వేసుకొని మరికొందరు రైతులు సాంక్షన్ లేనివారు కూడా వాగులకు మోటర్లు బిగించుకొని రైతుల ఆర్థిక పరిస్థితి కారణంగా వారి సమయానుకూలంగా సాంక్షన్లు తీసుకుంటున్నారని తద్వారా ఎక్కువలోడు ట్రాన్స్ఫార్మర్ల పై పడి మరమతులకు గురవుతుంటాయి. మొత్తం మండలంలో 1000,కి పైచిలుకు ట్రాన్స్ఫార్మర్ […]
ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ జిల్లాఎస్పీ అఖిల్ మహాజన్…
382 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 16, రాజన్న సిరిసిల్ల ముస్తాబద్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి పోలీసు స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణపైలోతుగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, పేట్రోలింగ్ లను పెంచాలన్నారు. పోలీస్ స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్ పనితీరు పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుండి […]
క్విజ్ కాంపిటేషన్ తేదీ జులై సెకండ్ వరకు పొడగింపు.. తెలంగాణ రాష్ట్ర యువత సద్వినియోగం చేసుకోవాలి
248 Viewsహైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ యువశక్తిని మేలుకొలిపే దిశగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటేషన్ గురించి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి అధ్యక్షతన ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అసెంబ్లీ ఇన్చార్జ్ జనరల్ సెక్రెటరీ ప్రమోద్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ […]
అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీపై కేసునమోదు…
296 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 16, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కరీంనగర్ కు చెందిన నెంబర్ టీఎస్ 08 యుఎఫ్1869 గలది లారీ అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా శుక్రవారం ఇసుక తరలిస్తుండగా ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బందితో వెళ్లి లారీని తనిఖీచేయగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్నారని, అట్టి వాహనాన్ని పోలీస్ స్టేషన్ తరలించి అక్రమ ఇసుకకు బాధ్యులైన వ్యక్తులపై కేసు నమోదు చేశామని వారు తెలిపారు. Telugu News […]
అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ, డ్రైవర్ పై కేసునమోదు…
240 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 15, SI శ్రీరామ్ ప్రేమ్ దీప్ విధుల్లో చేరిన కొద్దిరోజులకే నమ్మదగిన సమాచారంపై తన సిబ్బందితో యుక్తంగా బొప్పాపూర్ గ్రామ శివారులో పెట్రోలింగ్ డ్యూటీ చేస్తుండగా పోలీస్ వాహనానికి ఎదురుగా ఒక ఇసుక లోడుతో లారీ ఎదురుగా రాగా దానిని ఆపి అట్టిలారీ డ్రైవర్ ను ఇసుక తరలించడానికి అనుమతి చూపమని అడగా అతనికి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అట్టి డ్రైవర్ పేరు తెలుసుకోగా, దాడి మల్లేష్, […]
అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ, డ్రైవర్ పై కేసునమోదు…
114 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 15, SI శ్రీరామ్ ప్రేమ్ దీప్ విధుల్లో చేరిన కొద్దిరోజులకే నమ్మదగిన సమాచారంపై తన సిబ్బందితో యుక్తంగా బొప్పాపూర్ గ్రామ శివారులో పెట్రోలింగ్ డ్యూటీ చేస్తుండగా పోలీస్ వాహనానికి ఎదురుగా ఒక ఇసుక లోడుతో లారీ ఎదురుగా రాగా దానిని ఆపి అట్టిలారీ డ్రైవర్ ను ఇసుక తరలించడానికి అనుమతి చూపమని అడగా అతనికి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అట్టి డ్రైవర్ పేరు తెలుసుకోగా, దాడి మల్లేష్, […]
గజ్వేల్ లో మెడినోవా డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం..
122 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శుక్రవారం నాడు సంగాపూర్ రోడ్డు లో ఎడ్యుకేషన్ హబ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మెడినోవా డయాగ్నొస్టిక్ సెంటర్ ను ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డిసి చైర్మన్ ప్రతాపరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్, మాదాసు శ్రీనివాస్, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూo రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత వ్యాపార మార్గాలను అన్వేషించాలని నూతనంగా ప్రారంభించిన మెడినోవా […]










