ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 17 తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ సర్పంచ్ పాలకవర్గం ఆధ్వర్యంలో మూడు కొత్త హైమాస్ లైట్ లు హనుమాన్ టెంపుల్ వద్ద, చర్చివద్ద మరియు బట్టు నర్సయ్య సార్ ఇంటివద్ద మరియు మూడు పాతవాటికి కసిర్ గడ్డవద్ద అంబేద్కర్ వద్ద పల్లెమీద ఒర్రెకు వెళ్లేదారిలో లైట్ లు ప్రారంభించడం జరిగింది. ఈకార్యక్రమంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం, ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్, ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, వార్డు సభ్యులు నక్క బబిత, పన్యాల లత, దుబ్బాక లత, పసుల శేఖర్ బాబు, పెద్ది రఘు, గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి, బిఆర్ ఎస్ నాయకులు బుస్స లింగం, రాగిపెల్లి కిష్టారెడ్డి, గుర్రం కిషన్ గౌడ్, పెద్దిరాజు, గ్రామప్రజలు తదితరుల పాల్గొన్నారు.
