ప్రాంతీయం

కమిషనరేట్ పోలీస్ అధికారులతో సీపీ సమీక్షా సమావేశం

77 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *సిఎం పర్యటన సందర్బంగా కమిషనరేట్ పోలీస్ అధికారులతో సీపీ సమీక్షా సమావేశం* అధికారులు సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలి: పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్. డిసెంబర్ 04 వ తేదిన పెద్దపల్లి లో ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, కార్యక్రమం సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సీపీ పేర్కొన్నారు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో రామగుండం పోలీస్ కమీషనర్ […]

ప్రాంతీయం

మాల మహానాడు సింహ గర్జనకు తరలిన మాల మహానాడు శ్రేణులు

76 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం నుండి మాల మహానాడు శ్రేణులు హైదరాబాద్ పెరెడ్ గ్రౌండ్ లో జరిగే మాల సింహ గర్జనకు గజ్వేల్ నుండి భారీగా తరలి వెళ్లారు, గజ్వేల్ నడి బొడ్డున ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమల వేసి బయలు దేరడం జరిగింది ఈ కార్యక్రమనికి నేతృత్వం వహిస్తున్న మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ మాలలు తెలంగాణ రాష్ట్రము లో అత్యధికంగా ఉన్నారు, మాల ల చరిత్ర […]

ప్రాంతీయం

కామ్రేడ్లకు ఘన నివాళులు అర్పించిన సిపిఐ నేతలు

138 Viewsఆదిలాబాద్ జిల్లా. *కామ్రేడ్.ఎన్ . బాల మల్లేష్ కామ్రేడ్. పోటు ప్రసాద్ లకు ఘన నివాళులు* ఆదిలాబాద్ జిల్లా భూక్తపూర్ సిపిఐ – ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం లో సిపిఐ – ఏఐటీయూసీ ఎ. ఐ. కె. ఎస్ -ఎ. ఐ. వై. ఎఫ్.జిల్లా సమితిల ఆధ్వర్యంలో గుండె పోటులతో కామ్రేడ్స్ ఎన్ . బాల మల్లేష్ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ పోటు ప్రసాద్ సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి గుండె పోటు […]

ప్రాంతీయం

134 Viewsఆదిలాబాద్ జిల్లా. *బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము.* బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. హిందువులు ఎప్పుడు కూడా అందరు బాగుండాలని కోరుకుంటారని అన్నారు. ఇస్కాన్ సంస్థ కుల మతాలకతీతంగా పనిచేస్తాయని అన్నారు. బంగ్లాదేశ్ ఇస్కాన్ ఆలయాలపై హిందువులపై జరుగుతున్న దాడులను ప్రపంచం మొత్తం ఖండిస్తుందన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు […]

ప్రాంతీయం

బోథ్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక

103 Views*బోథ్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక* బోథ్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం మండల కేంద్రంలోని ప్రైవేట్ కళాశాలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా సూది నరేష్ పటేల్ వీ6 వెలుగు, ప్రధాన కార్యదర్శిగా గొడిసెల రమణ గౌడ్ ముద్ర, కోశాధికారిగా లింగంపల్లి సంతోష్ ప్రజా పక్షం లు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా మల్లెపూల గంగయ్య ఆంధ్రజ్యోతి,ఇర్ల ఎర్రన్న మన తెలంగాణ,జగదీశ్వర్ రెడ్డి నమస్తే తెలంగాణ, రాథోడ్ దేవిదాస్ నవ […]

ప్రాంతీయం

జిల్లాస్థాయి క్రికెట్ పోటీల కరపత్రాల విడుదల

88 Viewsటిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీల కరపత్రాలను విడుదల చేసిన మాజీమంత్రి. ఈనెల 5వ తేదీ నుండి బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ సంబంధించిన కరపత్రాలను మాజీ మంత్రి జోగు రామన్న విడుదల చేశారు.. ఆదివారం శాంతినగర్ లోని జోగు రామన్న నివాసంలో భజరత్నూర్ మండల యూత్ అధ్యక్షులు చంద్రశేఖర్ జోగు రామన్న ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ బి […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

బాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం

123 Views  బాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం   ఎల్లారెడ్డిపేట, 01 డిసెంబర్ 2024 బాల్యమిత్రులకు 1991-1992 పదవ తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వం ఫౌండేషన్ ఆధ్వర్యంలోఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో తోటి బాల్యమిత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా విద్యా కమిటీ చైర్మన్ l బచ్చు అశోక్, నిత్యాన్న సత్రం కోఆప్షన్ సభ్యులు, జిల్లా కార్యదర్శి తోట వేణుగోపాల్, […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

బాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం….

67 Viewsబాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం ఎల్లారెడ్డిపేట, 01 డిసెంబర్ 2024 బాల్యమిత్రులకు 1991-1992 పదవ తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వం ఫౌండేషన్ ఆధ్వర్యంలోఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో తోటి బాల్యమిత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా విద్యా కమిటీ చైర్మన్ l బచ్చు అశోక్, నిత్యాన్న సత్రం కోఆప్షన్ సభ్యులు, జిల్లా కార్యదర్శి తోట వేణుగోపాల్, ఆర్యవైశ్య సంఘం […]

ప్రాంతీయం

మదర్ థెరిస్సా హై స్కూల్లో వెలసిన ఆణిముత్యాలు

268 Viewsమంచిర్యాల జిల్లా, లక్షేట్టిపేట. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(NIF) మరియు జిల్లా పాఠశాల విద్యాశాఖ మంచిర్యాల వారు రెండు రోజులు 30 , 1 వ తేదీ లో మంచిర్యాలలో నిర్వహించిన ఇన్స్పైర్ మనక్  2023- 24 గాను మదర్ థెరిస్సా హై స్కూల్ విద్యార్థి అయిన జింజిపెల్లి అనుదీప్ రాష్ట్ర స్థాయికి ఎంపికవ్వటం జరిగింది. అలాగే రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనకు గాను మరొక విద్యార్థి అయిన ఆకారపు సుశ్విక్ సాయి వేస్ట్ మేనేజ్మెంట్ థీమ్ […]

ప్రాంతీయం

కోడిపందాల స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

73 Viewsపోలీస్ కమిషనరేట్ రామగుండం. రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. *ఏడుగురు పందెం రాయుళ్ల అరెస్ట్ పరారీలో మరికొంత మంది. 13 పందెం కోళ్లు ,60 కత్తులు, 05 మొబైల్స్ మరియు 6530/- నగదు స్వాధీనం. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాపుల పల్లి గ్రామ శివారు లో రహస్యంగా డబ్బులు పందెం గా పెట్టి లో కొంత మంది పందెం రాయుళ్లు పందెం కోళ్ల […]