ప్రాంతీయం

బోథ్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక

84 Views

*బోథ్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక*

బోథ్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం మండల కేంద్రంలోని ప్రైవేట్ కళాశాలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా సూది నరేష్ పటేల్ వీ6 వెలుగు, ప్రధాన కార్యదర్శిగా గొడిసెల రమణ గౌడ్ ముద్ర, కోశాధికారిగా లింగంపల్లి సంతోష్ ప్రజా పక్షం లు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా మల్లెపూల గంగయ్య ఆంధ్రజ్యోతి,ఇర్ల ఎర్రన్న మన తెలంగాణ,జగదీశ్వర్ రెడ్డి నమస్తే తెలంగాణ, రాథోడ్ దేవిదాస్ నవ తెలంగాణ,మల్లేష్ ఆంధ్ర ప్రభ బొనగిరి కార్తీక్ సాక్షి, పురుషోత్తం వార్త, నంది కేశ్వర్ ఈనాడు, సాయిని గంగాధర్ ప్రభాత సమాచారం, టి,రమేష్ తెలంగాణ వాణి,కే.ప్రవీణ్ అరణ్య,తూము సూర్యం దిశ,శ్రీధర్ ప్రజా శంఖారావం,షేక్ అలీ ప్రజా జ్యోతి,వంశీ జనం సాక్షి,రాజేష్ సూర్య,మోహన్ జర్నలిస్ట్ వార్త, సంతోష్ మన చౌరస్తా,మంచికుంట సతీష్ హన్స్ ఇండియా,వర ప్రసాద్ సాక్షర లు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు,ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం తో పాటు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని అన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్