ప్రాంతీయం

వర్మీ కంపోస్టు తేనెటీగల పెంపకం ఆగ్రో ఫారెస్ట్రీ పంటలపై అవగాహన-రైన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ పథకం కింద రైతులకి శిక్షణ కార్యక్రమం.

133 Viewsరైన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ పథకం కింద రైతులకి శిక్షణ కార్యక్రమం. మర్కుక్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 మర్కుక్ లో రైన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ పథకం కింద రైతులకి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో వర్మీ కంపోస్టు తేనెటీగల పెంపకం ఆగ్రో ఫారెస్ట్రీ పంటలపై అవగాహన కల్పించడం జరిగింది. రైతులు ఈ కార్యక్రమం పై సంతృప్తి వ్యక్తం చేస్తూ సూచించిన పద్ధతులు అమలు చేయడానికి ఆసక్తి చూపించడం జరిగింది. […]

ప్రాంతీయం

అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమం..

14 Viewsసిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం, అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమం సిద్దిపేట్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా గురువారం సిద్దిపేట మోడ్రన్ బస్ స్టాండ్ వద్ద వాహనదారులకు  ప్రయాణికులకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్.ఐ గోపాల్ రెడ్డి, ఎస్.ఐ ఉమేష్ మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]

ప్రాంతీయం

పూసల సంఘం జిల్లా కోశాధికారిగా పసునూటి ఆంజనేయులు నియామకం

49 Viewsపూసల సంఘం జిల్లా కోశాధికారిగా పసునూటి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మంచిర్యాల జిల్లా పూసల సంఘం జిల్లా కమిటీ నియామకాలు  25.03. 2026 రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది. పూసల సంఘం జిల్లా అధ్యక్షునిగా సేనీ తిరుపతి, ఉపాధ్యక్షులుగా పెట్టం సారయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సేనీ రవి కుమార్, ప్రధాన కార్యదర్శి గా చెనీ లచ్చన్న, కోశాధికారిగా పసునూటి ఆంజనేయులు, కార్యదర్శి గా మద్రకెల […]

ప్రాంతీయం

డ్రైవింగ్ చేసేవారు నిబంధనలు పాటించాలి…

75 Viewsముస్తాబాద్, మార్చ్ 25 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ సమీపంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం అధికారులు అమలు చేస్తున్న కార్యక్రమంలో ఏస్ఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగించాలని పలు సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని పై అధికారుల సూచన మేరకు […]

ప్రాంతీయం

డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి 5 రోజులు జైలు శిక్ష

19 Views*డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి 5 రోజులు జైలు శిక్ష* రామగుండం పోలీస్ కమిషనరేట్. మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి జైలు శిక్ష విధించినట్లు గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. వన్ టౌన్ పోలీసులు ఇటీవల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన 11 మందిని బుధవారం స్థానిక కోర్టు లో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష, 2,500 […]

ప్రాంతీయం

బాకూరుపల్లె లో అభివృద్ధి పనులకు శ్రీకారం

26 Views బాకూరు పల్లెలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 46 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బాకూరు పల్లె గ్రామపంచాయతీ పరిధిలో 46 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు బుధవారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, సర్పంచ్ బొడ్డు జయశ్రీ భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే […]

ప్రాంతీయం

ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం లో పాల్గొన్న కేకే మహేందర్ రెడ్డి.

59 Views హరిదాస్ నగర్ లో పండగలా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ బాధ్యులు కే.కే. మహేందర్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ షేక్ సాబేర బేగం,కేకే మహేందర్ రెడ్డి,సర్పంచ్ చిర్రం నాగరాజు తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు గృహప్రవేశాలు పండగ […]

ప్రాంతీయం

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

203 Views ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసుకోవాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎల్లారెడ్డిపేటలో హౌసింగ్ మోడల్ హౌస్, గుండారంలో పండుగ వాతావరణంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అందిస్తున్న ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో […]

ప్రాంతీయం

ముగిసిన ఎన్,ఎస్,ఎస్, వేసవి శిక్షణ తరగతులు . సామాజిక సేవలో విద్యార్థులు ముందు ఉండాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డా. ఎస్. నరేందర్ రెడ్డి

19 Viewsముగిసిన ఎన్,ఎస్,ఎస్, వేసవి శిక్షణ తరగతులు . సామాజిక సేవలో విద్యార్థులు ముందు ఉండాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డా. ఎస్. నరేందర్ రెడ్డి. మంచిర్యాల జిల్లా  మార్చి 23: ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల ఎన్.ఎస్.ఎస్, విభాగం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వేసవి కాలం ప్రత్యేక శిక్షణ తరగతులు సోమవారం ముగిసాయి, ఎన్,ఎస్,ఎస్, శిక్షణ తరగతులలో భాగంగా చివరి రోజున ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులు […]

ప్రాంతీయం

దండేపల్లి పోలీస్‌ స్టేషన్ సందర్శించిన పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా

18 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *దండేపల్లి పోలీస్‌ స్టేషన్ సందర్శించిన పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా* మంచిర్యాల జిల్లా. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ భాస్కర్ తో కలిసి సాయంత్రం దండేపల్లి పోలీస్‌ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలిమచడంతో పాటు, స్టేషన్‌ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు, స్టేషన్‌ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల […]