ప్రాంతీయం

రణరంగంగా మారిన సర్వసభ మీటింగ్

130 Viewsతంగళ్ళపల్లి మండల కేంద్రము శుక్రవారం మండల సర్వసభ్య సమావేశంలో నల్ల దుస్తువులు ధరించి ప్లకార్డులతో నిరసన తెలిపిన బిజెపి ఎంపీటీసీ లు రాగుల రాజీ రెడ్డి,బైరినెని రాము,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,శ్రీరాముని ఇనాం భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై పీడీ యాక్ట్ పెట్టాలనీ మండల పరిధిలో అక్రమ వెంచర్ల లు వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న నాయకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి గత సర్వ సభ్య సమావేశంలో అక్రమ వెంచర్ల వేసిన వారిపై […]

ప్రాంతీయం

అక్రమ వెంచర్ల పై చర్యలు తీసుకోవాలి

185 Viewsమండల సర్వ సభ మీటింగ్ హాల్ వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన ప్రభుత్వ భూమి భక్షకులను శిక్షించాలి   అక్రమ వెంచర్లు,గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి కొడుతు, భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నాయకులు నిరసన దళితులకు చెందిన భూమి తప్పుడు మార్గం లో ఆక్రమించిన వారి పై చర్యలు తీసుకోవాలని మండల సర్వ సభ మీటింగ్ లోకి దూసుకెళ్లాడనికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు అడ్డుకున్న పోలీసులు పోలీసులు, కాంగ్రెస్ నేతల […]

ప్రాంతీయం

మల మూత్ర విసర్జన రహిత పట్టణం అవార్డు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డు పొందిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్.

127 Viewsమల మూత్ర విసర్జన రహిత పట్టణం అవార్డు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డు పొందిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్. అందరి సహకారంతోనే అవార్డు కమిషనర్ విద్యాధర్ రావు కేంద్రప్రభుత్వం ప్రతి నగరాన్ని బహిరంగ మలమూత్రవిసర్జన రహిత (ODF) నగరాలుగా మార్చుటకు ప్రతి సంవత్సరం పోటీ నిర్వహించి అక్కడ గల ప్రజా మరుగుదొడ్లలో (CT/PT) గల సదుపాయాలు,నిర్వహణ పై కేంద్ర బృందం ప్రత్యక్ష పరిశీలన ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుని నగరాలకు వారి సదుపాయాల స్థాయిలను బట్టి […]

ప్రాంతీయం

మండల బిజెపి ముఖ్య కార్యకర్తల సన్నాహాక సమావేశం

136 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ విఆర్ఆర్ గార్డెన్ లో గురువారం మండల ముఖ్య కార్యకర్తల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బిజెపి దుబ్బాక నియోజకవర్గ పాలక్ అంజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గంలో ఈనెల 7 తేదీన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శక్తి కేంద్రం ఇన్చార్జిలు, బూత్ అధ్యక్షులతో వర్చువల్ గా మాట్లాడతారన్నారు. మండలంలోని శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బూత్ అధ్యక్షులు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని […]

ప్రాంతీయం

వానరాన్ని ప్రాణం కాపాడిన ఎంపిటిసి బైరినేని రాము

126 Views మూగజీ ప్రాణం కాపాడిన ఎంపిటిసి బైరినేని రాము… గుర్తు తెలియని వాహనం ఢీకొని వానరానం(కోతి)కి తీవ్ర గాయాలు తంగళ్ళపల్లి మండల ఎమ్మార్వో ఆపీస్ ముందట ఘటనతీవ్ర గాయాలై ప్రాణప్రాయ స్థితిలో ఉన్న కోతిని స్థానిక వెటర్నరీ హాస్పిటల్ కు తరలించిన చిన్నలింగపూర్ ఎంపీటీసీ బైరినేని రాము,గజబింకర్ సంతోష్తీవ్ర గాయాలైన మూగజీవిని హాస్పిటల్ కు తరలించి మానవత్వం చాటుకున్న బైరినేని రాము,సంతోష్ ల ను అభినందించిన స్థానికులు Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రాంతీయం

సీఎం సహాయ నిధి అందజేత

125 Viewsతంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇంద్రమ్మ కాలనీ గ్రామం లో గురువారం సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులు కొండ్ల సవిత -26,500/- అందజేశారు ఈ సందర్భంగా లబ్యదారులు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు రాజేష్, మహేందర్, కార్యదర్శి సలీం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

126 Viewsతంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీ గ్రామంలో గురువారం సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులు కొండ్ల సవిత -26,500/-  అందజేశారు ఈ సందర్భంగా లభ్యధారులు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజేష్, మహేందర్, కార్యదర్శి సలీం, శ్రీనివాస్ లు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

బాజాపా ముఖ్య కార్యకర్తల సమావేశం…

137 Views   ముస్తాబాద్ జనవరి 5, ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించామని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్చార్జి గంగాడి మోహన్ రెడ్డి పాల్గొని కార్యక్రమం ఉద్దేశించి మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్ సంబంధించి శనివారం నాడు సిరిసిల్ల పట్టణంలో […]

ప్రాంతీయం

నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్

161 Viewsనిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎస్పీ రాహుల్ హెడ్గే ఆదేశాల మేరకు మండల కేంద్రంలో గురువారం రూరల్ సీఐ ఉపేందర్ ఎస్సై లక్ష్మారెడ్డి నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ప్రధాన కూడళ్ళతోపాటు, శివారులో వాహనాల తనిఖీలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాల, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై , ఇన్సూరెన్స్ లేని వారిపై, నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం […]

ప్రాంతీయం

టిఫిటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

139 Viewsటిఫిటిఎఫ్ రాయపోల్ మండల నూతన సంవత్సర క్యాలెండర్ ను మండల విద్యాధికారి నర్సవ్వ మండల గజటెడ్ ప్రధానోవాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల స్థాయిలకు అనుగుణగా బోధిస్తూ మండలాన్ని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కరుణాకర్, సత్తయ్య, కిష్టా రెడ్డి, నాజియా తబసుం, బస్వరాజ్, టిఫిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సుంచు నరేందర్, జిల్లా కార్యదర్శి విద్యా సాగర్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శేషాచారీ, […]