ప్రాంతీయం

హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి.

21 Viewsమత దురహంకారం, కులవివక్ష, సామాజిక అసమానతలు లేని సమసమాజ నిర్మాణమే ఎమ్మార్పీఎస్‌ లక్ష్యమని ఆ సంఘం సిద్దిపేట జిల్లా కన్వీనర్‌ ముక్కపల్లి రాజు మాదిగ అన్నారు. ఆదివారం రాయపోల్‌ మండల కేంద్రంలోని జీఎల్‌ఆర్‌ గార్డెన్‌ హాల్‌లో మండల ఇన్‌చార్జి అయ్యగళ్ల రవి మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ – ఎంఎస్పి నూతన కమిటీల ఎన్నికల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాదిగల హక్కుల సాధనకు, సామాజిక అసమానతల నిర్మూలనకు ఐక్యంగా పోరాడాలని […]

ప్రాంతీయం

రాంసాగర్‌లో జగ్గోల హేమలత–సురేష్ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.

222 Viewsరాయపోల్‌ మండలం రాంసాగర్‌ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు జగ్గోల హేమలత–సురేష్‌ దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దుబ్బాక కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, నూతన గృహంలోకి అడుగుపెట్టిన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదల సొంతింటి కల నెరవేరడంతో పాటు వారి ఆత్మగౌరవం నిలబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్‌ […]

ప్రాంతీయం

హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి.

87 Viewsమత దురహంకారం, కులవివక్ష, సామాజిక అసమానతలు లేని సమసమాజ నిర్మాణమే ఎమ్మార్పీఎస్‌ లక్ష్యమని ఆ సంఘం సిద్దిపేట జిల్లా కన్వీనర్‌ ముక్కపల్లి రాజు మాదిగ అన్నారు. ఆదివారం రాయపోల్‌ మండల కేంద్రంలోని జీఎల్‌ఆర్‌ గార్డెన్‌ హాల్‌లో మండల ఇన్‌చార్జి అయ్యగళ్ల రవి మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ – ఎంఎస్పి నూతన కమిటీల ఎన్నికల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాదిగల హక్కుల సాధనకు, సామాజిక అసమానతల నిర్మూలనకు ఐక్యంగా పోరాడాలని […]

ప్రాంతీయం

తోటి క్లాస్మేట్ ను పరామర్శించిన సింగిల్ విండో వైస్ చైర్మన్

95 Views  చిన్నప్పటినుండి తనతో ఆడి పాడి ఒకటే పాఠశాలలో చదువుకున్న తన తోటి క్లాస్మేట్ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన తిమ్మాపూర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి శర్మ క్లాస్మేట్ అయిన ఇదే గ్రామానికి చెందిన కేశెట్టి వేణు అనారోగ్యానికి గురై నిజామాబాద్ లోని పవన్ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వేణును పరామర్శించి ఆయన బాగోగులను కృష్ణమూర్తి శర్మ అడిగి తెలుసుకున్నారు. తొందరలోనే కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. Telugu […]

ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంథన జగన్ మోహన్ రావు

20 Viewsతెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంథన జగన్ మోహన్ రావు. తెలుగు న్యూస్ మంచిర్యాల: ఈ సందర్భంగా మంథన జగన్ మోహన్ రావు  తన బృందంతో గౌరవనీయులైన రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ని కలిసి సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలతో పాటు, తాళ్లపేట గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]

ప్రాంతీయం

వడ్డేపల్లిలో రూ.50 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం.

14 Viewsమండలంలోని వడ్డేపల్లి గ్రామంలో రూ.50 లక్షల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపీ నిధులతో పనులు ప్రారంభం కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు […]

ప్రాంతీయం

ప్రభుత్వ వైద్య కళాశాలలో పారదర్శకంగా నియామక ప్రక్రియ,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

17 Viewsప్రభుత్వ వైద్య కళాశాలలో పారదర్శకంగా నియామక ప్రక్రియ,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలుగు న్యూస్,అక్టోబర్ 23, 2026 ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ, అభ్యర్థుల ప్రతిభ, మెరిట్, అర్హతల ఆధారంగా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని హాజీపూర్ మండలంలో గల ప్రభుత్వ వైద్య కళాశాలలో దంత వైద్య విభాగంలో అధ్యాపకుల కొరకు నిర్వహించిన నియామక ప్రక్రియకు కళాశాల ప్రిన్సిపల్ […]

ప్రాంతీయం

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

11 Viewsసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య తెలుగు న్యూస్ అక్టోబర్ 23, 2026: జిల్లాలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం జిల్లాలోని భీమారం మండలంలోని భీమారం, భూరుగుపల్లి గ్రామ పంచాయతీల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, విద్యా కార్యక్రమాలు, పారిశుధ్య నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ పనులు, పలు ప్రభుత్వ పాఠశాలలు, భవిత […]

ప్రాంతీయం

పంటల వైవిధ్యీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

14 Viewsపంటల వైవిధ్యీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. తెలుగు న్యూస్,మంచిర్యాల : జిల్లాలో పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహిస్తూ, తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు సాధించే పంటల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ తో కలిసి మండల వ్యవసాయ అధికారులతో వ్యవసాయ […]

ప్రాంతీయం

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు

12 Viewsభక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు.   తెలుగు న్యూస్ అక్టోబర్ 24, 2026: గోదావరి పుష్కరాలు- 2027 లో భాగంగా పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మండల తహసిల్దార్ రఫతుల్లా, […]