13 Viewsమంచిర్యాల గోదావరి తీరాన మహాప్రస్థానాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ కమిషనర్. తెలుగు న్యూస్ మంచిర్యాల: మంచిర్యాల గోదావరి తీరాన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో నిర్మించిన మహాప్రస్థానాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు సందర్శించారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ , మంచిర్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గుండ సుధాకర్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి […]
ప్రాంతీయం
లక్షెట్టిపేట్ పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ హౌస్ లో మీడియా సమావేశం
11 Viewsతెలుగు న్యూస్ లక్షెట్టిపేట్: లక్షెట్టిపేట్ పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మంచిర్యాల జిల్లా RGPRS అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, మంచిర్యాల జిల్లా RTA మెంబర్ అంకతి శ్రీనివాస్, సింగల్ విండో చైర్మన్ చల్లా నాగభూషణం , కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మార్కెట్ చైర్మన్ లు, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచులు, ఉప సర్పంచ్‌లు, మండలాల అధ్యక్షులు , వార్డ్ […]
విద్యుత్ షాక్‌తో మృతి చెందిన స్వామి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం.
18 Viewsఇటీవల విద్యుత్ షాక్‌తో మృతి చెందిన వెంకని స్వామి కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల నష్టపరిహారం చెక్కును అందజేశారు. బాధిత కుటుంబానికి పరిహారం అందేలా బీజేపీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి గజ్వేల్ రామచంద్రం, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సహకారంతో సంబంధిత అధికారులతో మాట్లాడి చొరవ తీసుకున్నారు. ఈ మేరకు తొగుట సబ్ ఇంజనీర్ శివకుమార్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి చెక్కును అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధితులకు […]
రాయపోల్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్
17 Viewsరాయపోల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా జెడ్పీహెచ్ఎస్ రాయపోల్ విద్యార్థులు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, వాటి విధుల గురించి సిబ్బంది విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా రాయపోల్ ఎస్ఐ లింగం మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదుదారులు వచ్చినప్పుడు అనుసరించే విధానాలు, పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాల పనితీరు గురించి వివరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను, సైబర్ నేరాల పట్ల […]
నిరుపేద కుటుంబానికి లింగారెడ్డిపల్లి సేవా సమితి ఆర్థిక సహాయం.
17 Viewsలింగారెడ్డిపల్లి: నిరుపేదలకు అండగా నిలుస్తూ లింగారెడ్డిపల్లి సేవా సమితి తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఇటీవల మృతి చెందిన కొత్తోల్ల ఎల్లవ్వ కుటుంబానికి సేవా సమితి ఆధ్వర్యంలో రూ.5 వేల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ తోట శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామంలో ఎవరైనా నిరుపేద కుటుంబాలు ఆపదలో ఉంటే వారికి అండగా నిలవడమే సేవా సమితి లక్ష్యమని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో […]
మంచిర్యాల ఎమ్మెల్యేను కలిసిన పూసల సంఘం జిల్లా నాయకులు
16 Viewsమంచిర్యాల ఎమ్మెల్యేను కలిసిన పూసల సంఘం జిల్లా నాయకులు . మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ కార్పొరేషన్ అధ్యక్షులు తూముల నరేష్ కు సంబంధించిన పూసల కుల భవనం కూల్చివేత గురించి అలాగే భవనం భూమి పూజకు ఎమ్మెల్యే ని అడగగా రెండు మూడు రోజుల్లో మీకు తెలియజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగినది .ఈ కార్యక్రమంలో పూసల కమిటీ చైర్మన్ సేనీ తిరుపతి, మంచిర్యాల […]
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.
30 Viewsసిద్దిపేట: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్, ఇతర అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ.. ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. […]
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.
93 Views దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు తిర్మలాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తాజా, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేయించుకొని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా నీరుడి సులోచనకు […]
హరీశ్ రావును కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన జీడిపల్లి రాంరెడ్డి
18 Viewsతొగుట: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్ రావును తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీశ్ రావుకు కంకణం ధరింపజేసి, జమ్మి ఆకులను బంగారంగా అందజేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బండారు స్వామి గౌడ్, సుతారి రాంబాబు, జర్నలిస్ట్ షఫీ తదితరులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka […]
గజ్వేల్ సీఐకి దసరా శుభాకాంక్షలు తెలియజేసిన రాయపోల్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రవి.
21 Viewsదసరా పండుగను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రవి మర్యాదపూర్వకంగా గజ్వేల్ సీఐ రవి కుమార్ ని కలిశారు. ఈ సందర్భంగా సీఐకి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయదశమి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, సోదరభావంతో జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ మర్యాదపూర్వక కలయిక పండుగ శుభాకాంక్షల నేపథ్యంలో జరిగింది. Manne Ganesh Dubbaka constancy 9701820298










