ప్రాంతీయం

మంచిర్యాల గోదావరి తీరాన మహాప్రస్థానాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ కమిషనర్

7 Views

మంచిర్యాల గోదావరి తీరాన మహాప్రస్థానాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ కమిషనర్.

తెలుగు న్యూస్ మంచిర్యాల:

మంచిర్యాల గోదావరి తీరాన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో నిర్మించిన మహాప్రస్థానాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్  హనుమంతరావు సందర్శించారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ , మంచిర్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గుండ సుధాకర్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *