43 Views42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలని నిరసన దీక్ష. మంచిర్యాల జిల్లా. ఈ రోజు మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ లో స్థానిక సంస్థల 42% రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నాయకులు మాట్లాడుతూ దేశానికి ప్రధానిని బిసిని చేసినం అని గొప్పగా చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్ బీసీ […]
ప్రాంతీయం
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం
50 Viewsమంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం. తేదీ 25-10-2025 శనివారం రోజున కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో MRO రఫతుల్లా మరియు కాంగ్రెస్ నాయకులు 38 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ ప్రభత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్ధిక ఒడిదొడుకులు తట్టుకొని సంక్షేమ పథకాల పంపిణీకి ఎటువంటి […]
ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
39 Viewsమంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆటో యూనియన్ జేఏసీ ప్రణాళిక చైర్మన్, మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో 20 మంది […]
మరోసారి మానవత్వం చాటుకున్న బి ఎం ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు
25 Viewsమరోసారి మానవత్వం చాటుకున్న మంచిర్యాల జిల్లా బి ఎం ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్. మంచిర్యాల జిల్లా. ఈరోజు ఉదయం 9 గంటల 25 నిమిషాల ప్రాంతంలో నస్పూర్ సి సి కార్నల్ మేకల మండి యందు ఒక వ్యక్తి బైక్ పై వెళుతుంటే కుక్కను తప్పించబోయి ప్రమాదవశాత్తు కిందపడి గాయాలైనాయి, అటుగా వెళుతున్న మంచిర్యాల జిల్లా బి ఎం ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ గారు ఆ ప్రమాదాన్ని […]
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి.
29 Viewsబీసీలకు 42 % రిజర్వేషన్ కల్పించాలని మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే అధ్యక్షతన రేవంత్ రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. దీని ప్రకారమే బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతునిచ్చాయని పేర్కొన్నారు. రిజర్వేషన్ అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయన్నారు. […]
బీసీ బంద్‌కు కాంగ్రెస్ పిలుపు
31 Viewsబీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో శనివారం మండలంలో సంపూర్ణ బంద్‌ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీసీ బంద్‌కు మద్దతు తెలుపాలని ఆయన కోరారు. ఊరూవాడా కదలి బీసీ హక్కుల కోసం బలమైన సంకేతాన్ని ఇవ్వాలన్నారు. బంద్ సందర్భంగా శాంతియుతంగా వ్యవహరించాలని, అత్యవసర సేవలకు మినహాయింపు […]
గోపాలమిత్ర సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా సింగం రాజు యాదవ్
214 Viewsసిద్దిపేట జిల్లా గోపాలమిత్ర సంఘం ఆధ్వర్యంలో అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికలు ఓటింగ్ పద్ధతిలో నిర్వహించారు, గోపాలమిత్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సింగం రాజు యాదవ్, కార్యదర్శిగా వై యాదగిరి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సింగం రాజు యాదవ్ మాట్లాడుతూ గోపాలమిత్ర సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా మరొకసారి నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, రైతులకు అండగా ఉంటూ, పాడి పశువుల రైతులకు నిత్యం సేవ చేస్తూ, అందరికీ మేలు చేసే విధంగా కృషి చేస్తామని, […]
ప్రాథమిక పాఠశాలకు ఫ్యాన్లు బహుకరణ
30 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల రాంసాగర్‌లో ఇటీవల సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగా తరగతి గదులలో ఉన్న ఫ్యాన్లు దెబ్బతిన్నాయి అని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఫ్యాన్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆది రెడ్డి, కొండారి రమేష్ కి తెలియజేయగా వారు తక్షణమే స్పందించి ఒక్కొక్కరూ ఒక ఫ్యాన్ చొప్పున పాఠశాలకు అందజేశారు. వారి దాతృత్వానికి పాఠశాల ఉపాధ్యాయ బృందం, […]
18న బిసి రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి
68 Views 18న బిసి రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి బహుజన లెఫ్ట్ పార్టీ- బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 15 42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ చేర్చాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 18 బిసి రాష్ట్ర బంద్ కు మద్దతుగా బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు) బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు.ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని […]










