ప్రాంతీయం

జర్నలిస్టు కడమంచి చెన్నయ్య పై దాడి పిరికిపందల చర్య*బేడ బుడగ జంగం అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కడమంచి రవి…

267 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 30, జడ్చర్ల నియోజకవర్గం వడియాల గ్రామంలో 3టీవీ ఛైర్మన్, జర్నలిస్ట్ కడమంచి చెన్నయ్య పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన తెలంగాణ బేడ బుడగ జంగం యూత్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కడమంచి రవి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజా సేవలో ఉంటూ ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులను గెలుచుకొని ప్రజల మన్ననలు పొందుతూ తాను ఏర్పాటు చేసిన త్రీటి […]

ప్రాంతీయం

తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులు…

193 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్ 30, తెలంగాణ గురించి అలుపెరగని పాటలు పాడిన యువనాయకుడిగా ఉన్న సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందడంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంనుంచి తన పాటలతో ప్రజల్లో చైతన్యం పరుస్తూ పార్టీ నేతల్లో పోరాట స్పూర్తిని కలిగిస్తూ వచ్చిన గిడ్డంగుల సాయిచంద్ తెలంగాణ గాయకుడు బహుజన యుద్ధనౌక అంబేద్కర్ వాది గాయకుడు మంచి మనసున్న సాయిచంద్ మరణించడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఈసందర్భంగా ఆయన ఆత్మకుశాంతి చేకూరాలని మాజీ సర్పంచ్ కాంపెల్లి […]

ప్రాంతీయం

బిజెపి పార్టీలో ముసలం.. ఏఅర్హత లేకున్నా మోస్తున్న పదవులు…

177 Views     ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 30, మండలంలో బిజెపి ముసలం.. అర్హత లేనివారకు పదవులు అంటగట్టి సంవత్సరాల పాటు ఇష్టమొచ్చిన కామెంట్స్ చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. ఇకపై మండలంలో పదవి అంటగట్టిన ఆనాయకుడు పిలిస్తే ఇకనుండి స్పందించమని అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. బహిరంగ తిట్టుకోవడానికి కూతవేటు దూరంలోనే నేతలు ఉంటున్నారు. ఇప్పటికే ఇన్‌డైరెక్ట్‌గా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అసలే ఎలక్షన్ సమస్యల్లో ఉత్కంఠ మొదలైతే ఇప్పుడు నేతల మధ్య విభేదాలు […]

ప్రాంతీయం

సర్వసభ సమావేశం ఎంపీపీ పడిగెల మానస అధ్యక్షతన

122 Views  తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పడిగెల మానస రాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశ కార్యక్రమం నిర్వహించారు.తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు, ఈ సమావేశంలో పలు  సమస్యలపై చర్చించారు, ఈ సందర్భంగా రాళ్లపేట సర్పంచ్ బాలసాని పరశురాములు తమ గ్రామ పాఠశాలకి ఉపాధ్యాయులు సరిపోవడం లేదని వెంటనే ఒక ఉపాధ్యాయుడిని పెట్టాలని డిమాండ్ చేశారు, అలాగే చిన్న లింగాపూర్ ఎంపీటీసీ బైరినేని రాము, […]

ప్రాంతీయం

అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొన్నకారు… ఆనలుగురు ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన వాసులుగా…

198 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 30, తెల్లవారుజామున బంధనకల్ గ్రామం బస్ స్టేజి సమీపంలో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నకారు. ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామ సమీపంలో  ఓకారు టీఎస్ 22జి 2166 గలది స్తంభాన్ని ఢీ కొట్టిన ఘటనకారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపిన సమాచారం. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన వాసులుగా గుర్తింపు ఆకారులో దుర్గయ్య , […]

ప్రాంతీయం

అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొన్న కారు…

127 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 30, బంధనకల్ గ్రామ బస్ స్టేజి సమీపంలో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు. ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామ సమీపంలో వేకువ జామున ఓకారు టీఎస్ 23జి 2166 గలది స్తంభాన్ని ఢీ కొట్టిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరికి పరిస్థితి విషమంగా ఉందని మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని హుటా హుటిన హాస్పిటల్ తరలించారని స్థానికులు తెలిపిన సమాచారం. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట […]

ప్రాంతీయం

పాఠశాల విద్యార్థులకు బస్సులు ఉచిత రవాణా…

264 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్ 28, రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాఠ‌శాలల‌కు పూర్వ వైభ‌వాన్ని తీసుకుని వ‌చ్చే దిశ‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ సార‌థ్యంలో ఏర్పాటైన ప్ర‌భుత్వం మ‌రో అడుగు వేయ‌బోతోంది. గ్రామాల్లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే విద్యార్థుల కోసం ప్ర‌త్యేకంగా బ‌స్సుల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్రైవేటు స్కూళ్లు, విద్యాసంస్థ‌ల త‌ర‌హాలోనే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చదువుకునే విద్యార్థులకు ఉచిత ర‌వాణా వ‌స‌తిని క‌ల్పించ‌డానికి బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకుని రావాల‌ని యోచిస్తోంది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాల‌పై విద్యాశాఖ అధ్య‌య‌నం చేస్తోంది. అన్నీ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి …

239 Viewsమాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి – మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పి వీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య కొనియాడారు. బహుభాషా వేత్తగా రాజకీయ దురంధరుడు గా,మృదుస్వభావిగా దేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, […]

ప్రాంతీయం

పెద్దూరి తిరుపతి ఔదార్యం

115 Views-మండల ఉపసర్పంచ్ల ఫోరం -అధ్యక్షులు పెద్దూరి తిరుపతి -ఔదార్యం చాటుకున్నారు తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అద్దె ఇంట్లో అద్దెకుంటూ… పేదరికంలో ఉన్న కుటుంబంలో నాడు తండ్రిరెండు రోజున క్రితం తల్లి పెద్దదిక్కులు ఇద్దరు కోల్పోవడంతోఅన్నా చెల్లెలు ఇద్దరు అనాధలుగా మారారు.అనాధలుగా మారిన అన్నా చెల్లెలు బత్తిని సాయి కుమార్ గాయత్రిలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చి.                 బుధవారం అన్నచెల్లెలకు 5000 రూపాయలు నగదు అందించిన […]

ప్రాంతీయం

మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పెద్దూరి తిరుపతి ఔదార్యం చాటుకున్నారు

105 Views తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అద్దె ఇంట్లో అద్దెకుంటూ… పేదరికంలో ఉన్న కుటుంబంలో నాడు తండ్రిరెండు రోజున క్రితం తల్లి పెద్దదిక్కులు ఇద్దరు కోల్పోవడంతోఅన్నా చెల్లెలు ఇద్దరు అనాధలుగా మారారు.అనాధలుగా మారిన అన్నా చెల్లెలు బత్తిని సాయి కుమార్ గాయత్రిలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చి.                 బుధవారం అన్నచెల్లెలకు 5000 రూపాయలు నగదు అందించిన పెద్దూరి తిరుపతి.            […]