116 Viewsబీసీ బందు ఒక నాటకమని బిజెపి మండల ఉపాధ్యక్షుడు స్వామి గడ్డమీది అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక గ్రామంలో ఒకరి ఇద్దరికీ ఇచ్చినంత మాత్రాన బీసీలు ధనికులై పోరన్నారు. బీసీ బందు పేరుతో బీసీలను మోసం చేయడం తప్ప మరొకటి కాదు అన్నారు.ఎలక్షన్ల ముందు కెసిఆర్ ఇలా ఏదో ఒక బంధు చెప్పి ఏదో ఒక స్కీం పేరిట మోసం చేసి […]
ప్రాంతీయం
చాకలి ఐలమ్మ ను స్ఫూర్తిగా తీసుకోవాలి
103 Viewsసిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 10 జగదేవపూర్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరవనిత చాకలి ఐలమ్మ జీవితాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకుని **జగదేవపూర్ మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాగుల రాజు, శ్రీ కొరివి కృష్ణస్వామి జిల్లా అధ్యక్షులు ధర్మారం గ్రామ సర్పంచ్ పిట్టల రాజు, మండల ముదిరాజ్ సంఘం కోశాధికారి శీను,రజక సంఘం మండల ఉపాధ్యక్షులుఆంజనేయులు**అన్నారు. వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రము లో ఆదివారం […]
ఆర్థిక సహాయాన్ని అందించిన అనమేని బ్రదర్స్…
87 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్10, ఇటీవల ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించిన అనమేని నర్సింలు కుటుంబానికి 30.000/-(ముప్పై వెయిల) రూపాయలు ఆర్థిక సహాయం అందించిన అనమేని బ్రదర్ స్ యూత్ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన ముస్తాబాద్ మండల కేంద్రంలో సమస్త ప్రజానీకానికి చేదోడు వాదోడుగా నిరుపేదలకు వెన్నంటి ఉండడంలో (ముదిరాజు) గజ్జల రాజుకు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. Telugu News 24/7tslocalvibe.com
నియోజకవర్గ అభివృద్ధి రఘునందన్ రావు తోనే సాధ్యం
89 Viewsదౌల్తాబాద్ సెప్టెంబర్10: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే రఘునందన్ రావు తోనే సాధ్యమని కూతురు నర్సింలు, మండల రాజు లు అన్నారు. ఆదివారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు న్యాయం చేస్తారని ఆశించి బిఆర్ఎస్ పార్టీలో చేరామని, దళిత బంధు సహా అన్ని రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. దళిత బంధు ఆశ చెప్పి ఇతర పార్టీ నాయకులను […]
రాజన్న సిరిసిల్లలో ఈరోజు కార్యక్రమాలు.
117 Viewsరాజన్న సిరిసిల్ల 1 సెప్టెంబర్ ఈరోజు పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఈరోజు జిల్లా లో పలు చోట్ల వర్ష సూచన ఈరోజు జిల్లాలో పలు చోట్ల చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాలు ఈరోజు జిల్లాలో కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసనలు ఈరోజు జిల్లాలో కొనసాగుతున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసనలు Telugu News 24/7
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం.
117 Viewsముస్తాబాద్, ప్రతినిది వెంకటరెడ్డి సెప్టెంబర్9, ఇటీవలే ప్రమాదవశాత్తు మరణించిన అనమేని నర్సింలు కుటుంబానికి శాలివాహన యువజన సంఘంద్వారా ఆర్థిక సహాయంగా ఐదువేల రూపాయలు అందించి హృదయాన్ని చాటుకున్నారు, ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అనమేని నర్సింలు మరణం చాలా బాధాకరమని అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి పెద్ద తిక్కు కోల్పోవడంతో కుటుంబాన్ని అధైర్య పడవద్దని ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. వీరితో భానుచందర్ ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
భాగ్యనగరం.. భూమి బంగారం
95 Viewsకోన్నేండ్ల కిందట హైదరాబాద్ అంటే అబిడ్స్.. కోఠి.. నాంపల్లి.. బేగంపేట.. అమీర్‌పేట..కూకట్‌పల్లి.. కానీ.. నేడు నగరమంటే కోకాపేట.. మోకిల.. నార్సింగి.. కొల్లూరు. నగరానికి మణిహారంగా ఏర్పాటైన ఔటర్ రింగ్ రోడ్‌తో నగరం నలుచెరుగులా విస్తరించింది. పచ్చదనం.. నిరంతర విద్యుత్తు.. ఇంటింటికీ శుద్ధ జలం.. నగరానికి మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ లక్ష్యంగా డెవలప్‌మెంట్ ‘రింగ్’ ఎస్సార్డీపీతో రోడ్లు.. మెరుగైన రవాణా సౌకర్యం మెట్రోతో నగరంలో సుఖవంతమైన ప్రయాణం అంతర్జాతీయ మౌలిక వసతులతో విశ్వనగరం […]
శివ సేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతి నిది గా గౌటే గణేష్ నియామకం “
109 Viewsసెప్టెంబర్ 9శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శనివారం కొత్తపల్లి కి చెందిన గౌటే గణేష్ ను శివసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా శివసేన పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉద్ధవ్ థాకరే , ఆదిత్య థాకరేలకు ధన్యవాదాలు తెలిపారు. శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్, పూస శ్రీనుకు శివసేన పార్టీ రాష్ట్ర పదాధికారులకు నాయకులకు కార్యకర్తలకు గౌటే […]
శివ సేన పార్టీ కి రాష్ట్ర అధికార ప్రతి నిది గా గౌటే గణేష్ నియామకం “
72 Viewsసెప్టెంబర్ 9 శనివారం రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శనివారం కొత్తపల్లి కి చెందిన గౌటే గణేష్ ను శివసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా శివసేన పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉద్ధవ్ థాకరే , ఆదిత్య థాకరేలకు ధన్యవాదాలు తెలిపారు. శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్, పూస శ్రీనుకు శివసేన పార్టీ రాష్ట్ర పదాధికారులకు నాయకులకు కార్యకర్తలకు గౌటే […]
జగదేవపూర్ లో ఘనంగా బీరప్ప బోనాలు
91 Views జగదేవపూర్ మండల కేంద్రంలో 14 వార్డు నభినగర్ లో బీరప్ప బోనాలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు బోనమెత్తి ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపులో డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింతలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కి, శ్రీ పొచ్చమ్మ తల్లి, కురుమ కుల దైవం బీరప్ప స్వామికి భక్తి శ్రద్ధలతో భక్తులు, […]










