106 Viewsసిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ శివారులో చేపట్టిన మోడల్ లే ఔట్ లోని ప్లాట్లను వేలం వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో మోడల్ లే ఔట్ పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మోడల్ లే ఔట్ లో బీటీ రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ సదుపాయం, ప్లాంటేషన్, తదితర పనులను […]
ప్రాంతీయం
పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ : జడ్పిటిసి వంటేరు సుధాకర్ రెడ్డి
103 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 22 (TS24/7 తెలుగు న్యూస్): జగదేవ పూర్ పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందనీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి. పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి లు అన్నారు. మండలం లోని గొల్లపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ, మరియు రాజు లు కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా హాస్పటల్ లో చేరగా వారికి అధికంగా డబ్బులు ఖర్చు కాగా సీఎం సహయనిధికీ అప్లై చేసుకోగా […]
సర్వ సభ్య సమావేశంలో పరిశీలనకు వచ్చిన సమస్యలు పరిష్కారించాలి: ఎంపిపి బాలేశం గౌడ్
90 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 22 (TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ బాలేశం గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు తమ తమ నివేదికలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఎంపిటిసిల పోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, సర్పంచ్ ల పోరం మండల అధ్యక్షులు రాచర్ల నరేష్, […]
నాగమణి మరణంపై అనుమానం ఉన్నదని…
333 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 22, గూడూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి నాగమణి అనునామెను తన భర్త ఆంజనేయులు మద్యానికి బానిసై గత కొంతకాలం నుండి వేధిస్తున్నాడని ,అయితే నిన్నటి రోజు 21.09.2023 రాత్రి 10 :30 గంటలకు ఇంట్లో కొత్తపల్లి నాగమణి చనిపోయిందని సమాచారం రాగా తన బంధువులు వచ్చి గమనించగా మెడపై గాయాలు గుర్తించి, నాగమణి మరణంపై అనుమానం ఉన్నదని మృతురాలి అన్న చేపూరి సత్తయ్య దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు అయిందని ఎస్ఐ తెలిపారు. […]
మూడు రోజులుగా కేజీబీవీకి నీటిసరఫరా బంద్
131 Viewsదౌల్తాబాద్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారు.కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారు. మూడు రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. దీంతో నిత్యావసరాలకు నీటి సమస్య ఏర్పడింది. రెండు రోజుల నుంచి విద్యార్థులు స్నానాలు కూడా చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ సిబ్బంది గురువారం ట్యాంకర్‌తో విద్యాలయానికి నీటిని పంపించారు. […]
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ పీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని…
150 Viewsముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 22, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని జిల్లా కేంద్రంలో అంబెడ్కర్ విగ్రహం ముందు ఫీజు దీక్ష నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ హాజరై ప్రారంభించారు. Telugu News 24/7tslocalvibe.com
దుబాయిలో వినాయక నవరాత్రి వేడుకలు….
595 Viewsదుబాయ్ లోని బార్ దుబాయ్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన చేగంటి కొమురయ్యకు చెందిన కాంపౌండ్ లో వినాయక చవితి పూజలు నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమాలు తొమ్మిది రోజులు కొనసాగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో చేగంటి కొమురయ్య, అంజి,మధు, అనిల్, బాబు,ఎల్లయ్య, రాములు, పరశురాములు, తిరుపతి, శేఖర్, మహిపాల్, ప్రవీణ్,గంగాధర్,సురేష్,మోహన్, ,రఫీ, గణేష్,తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పులి పిల్లల సంచారం
323 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగాలపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఉదయం పులి పిల్లలు సంచరించినట్లు స్థానికులు తెలిపారు. శివంగాలపల్లి గ్రామ శివారులో ఓ రైతు పంట పొలాల్లోకి పులి పిల్లలు ప్రత్యక్షమయ్యాయని, స్థానిక రైతు ఉదయం లేచి పంట పొలంలోకి వెళ్లి పనులు చేస్తుండగా పులి పిల్లల శబ్దం రావడంతో వెళ్లి చూడగా రెండు పులి పిల్లలు ఆగుపడ్డాయని జంతు సంరక్షణ శాఖ అధికారులకు సమాచారం అందించామని వారు పేర్కొన్నారు. Telugu News […]
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం**
101 Viewsసెప్టెంబర్ 22 *సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు రాచర్ల నరేష్** జగదేవపూర్: మండల కేంద్రానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ కార్యకర్త రాగుల సాయి కుమార్ వారం రోజుల అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న చాట్లపల్లి సర్పంచ్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు రాచర్ల నరేష్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆ కుటుంబానికీ అండగా నిలిచి ₹ 20,000/- వేల రూపాయలు ఆర్థిక […]
మునుగోడు ను నియోజక వర్గంగా తొలగించ నున్నారా*……..
110 Viewsసెప్టెంబర్ 22 *మునుగోడు* మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో స్టూడెంట్ యూనియన్ నాయకులు *చెరుకు శివగౌడ్* మాట్లాడుతూ మునుగోడును నియోజకవర్గ కేంద్రంగా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కుట్రలో భాగంగానే నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన రెవెన్యూ డివిజన్ ను చండూర్ కు కేటాయించడం, నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ ఇప్పటివరకు కనీసం 30 పడకల ఆస్పత్రి మునుగోడు లో ఏర్పాటు చేయకపోవడం,కనీసం ప్రభుత్వ ఇంటర్ కళాశాలను ఏర్పాటు చేయకపోవడం, మునుగోడుకు మంజూరైన […]










