ప్రాంతీయం

గ్రామల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి: కొట్టాల యాదగిరి

315 Views  సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 27(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలంలోని తిమ్మాపూర్, మాందపూర్,పలుగు గడ్డ , అంతయా గూడెం గ్రామలకు సంబంధించిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం నాచారం దేవాలయం మాజీ చైర్మన్ రాష్ట ముదిరాజ్ సంఘం మహాసభ ఉప అధ్యక్షులు కొట్టాల యాదగిరి  హైదరాబాద్ లోని మంత్రి హరీష్ రావు నివాసం లో వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు హరీష్ రావు తో మాట్లాడుతూ ఈ […]

ప్రాంతీయం

బాధిత కుటుంబ సభ్యులను పరిమర్శించిన రాష్ట్ర ఎఫ్దిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి

251 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 27(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామానికి చెందిన జంబుల చంద్రారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి వెంట పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, కొండపోచమ్మ టెంపుల్ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు […]

Breaking News కథనాలు ప్రాంతీయం

తిమ్మాపూర్ లో విషాదం …చికిత్స పొందుతూ ఫోటోగ్రాఫర్ బలవన్మరణం

444 Viewsతిమ్మాపూర్ లో విషాదం చికిత్స పొందుతూ ఫోటోగ్రాఫర్ బలవన్మరణం పోస్టుమార్టం నుంచి ఇంటి వరకు అక్కడి నుంచి స్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహించి శోకతప్త హృదయం తో . స్నేహితులు ఇబ్బందులు భరించలేక బలవన్మరణ ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 27 :ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కరికే బాబు ( 25 ) అనే ఫోటోగ్రాఫర్ ఈ నెల 12 వ తేదీ నా గడ్డి ముందు తాగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స […]

ప్రాంతీయం

కొండా స్ఫూర్తితో హక్కులు సాధించాలి

335 Viewsబిసి స్టడీ ఫోరం చైర్మన్ సాయిని నరేందర్ ములుగు జిల్లా,సెప్టెంబర్ 27 మూడు తరాల ఉద్యమానికి సాక్షిగా నిలిచి తెలంగాణ ఏర్పా టులో కీలక భూమిక పోషించి రాజకీయ నాయకుడిగానే కాక రాజనీతిజ్ఞుడుగా కీర్తిని పొంది చరిత్ర పుటల్లో స్వయం కృషితో తన పేరును తనే లిఖించుకున్న గొప్ప ప్రజ్ఞాశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో అణగారిన వర్గాల హక్కులు సాధించాలని బిసి స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ న్యాయవాది సాయిని నరేందర్ అన్నారు.హన్మకొండ జిల్లా […]

ప్రాంతీయం

ఆచార్య కొండా లక్ష్మణ్ జయం తిలో పాల్గొన్న ములుగు నాయకులు 

302 Viewsములుగు జిల్లా,సెప్టెంబర్ 27 హైదరాబాదులోని బీసీ భవన్ లో జరిగిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జాతీయ ఉపా ధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వ ర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని ఏర్పా టు చేశారు.అట్టి కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు టైగర్ ఆర్ కృష్ణయ్య పాల్గొని రైతాంగ సాయుధ పోరాట వీరుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. […]

ప్రాంతీయం

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కి ఘన నివాళి

253 Viewsబుధవారం సిరిసిల్ల పట్టణంలోని ఎల్లమ్మ జంక్షన్ లోనిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతోత్సవం కార్యక్రమంలోజిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి,రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, […]

ప్రాంతీయం

కనీస వేతనాలు అమలు చేయాలి      

347 Viewsఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మడే శ్రావ్య తెములుగు జిల్లా ,మంగపేట, సెప్టెంబర్ 27 మంగపేట మండలం బ్రాహ్మ ణపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మూడవ రోజు ఆశా వర్కర్లు నిరవ ధిక సమ్మెలో పాల్గొ న్నారు.ఈ సందర్బంగా ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మడే శ్రావ్య మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో నిరంతరం అన్ని రకాల ఆరోగ్య సేవలు అంది స్తూ ఆరోగ్య తెలంగాణ కోసం నిరంతరం పనిచేస్తున్న ఆశాల […]

ప్రాంతీయం

వేములవాడ పట్టణంలో ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్

219 Viewsవేములవాడ పట్టణంలో ప్రగతిలో ఉన్న మినీ స్టేడియం, ఫుట్ పాత్, గ్రంథాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసే విధంగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.   బుధవారం ఆయన వేములవాడ పట్టణంలోని మినీ స్టేడియం, ఫుట్ పాత్ నిర్మాణం, గ్రంథాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని మున్సిపల్, సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.   మొదటగా 5 కోట్ల రూపాయలతో […]

ప్రాంతీయం

*హామీలు అమలు చేయకుంటే బి ఆర్ఎస్ గడ్డు కాలమే…. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి*

211 Viewsతెలుగు న్యూస్ 24/7 నిడమానూరు : సెప్టెంబర్ 27 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ పదేళ్లుగా అనేక హామీలు ఇచ్చారని, ఇచ్చిన హామీల అమలు లో చిత్తశుద్ధి లేదని, అసంఘటిత రంగ కార్మిక వర్గం, ప్రజలు పెద్ద ఎత్తున హాసహనం తో ఉన్నారని, ఇచ్చిన హామీలు పూర్తి గా అమలు చేయకుంట ఎన్నికల్లోకి వెళితే ఈసారి టిఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసన సభ్యులు జూలకంటి రంగారెడ్డి […]

ప్రాంతీయం

ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ కి ఘన…

299 Views     ముస్తాబాద్, సెప్టెంబర్27. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ 109.వ జయంతోత్సవం తెలంగాణతల్లి కూడలిలో బాపూజీ నిలువెత్తు చిత్రపటానికి పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు గూడూర్ భరత్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి పుష్పాంజలి ఘట్టించారు. ఈకార్యక్రమంలో గూడూర్ భరత్, సర్పంచ్ గాండ్ల సుమతి, డైరెక్టర్ అంజిరెడ్డి, సురేందర్ రావు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ సాధనలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ చేసిన కృషి, […]