ప్రాంతీయం

కేంద్ర బలగాల అధికారులు సిబ్బందితో బ్రీఫింగ్ సెషన్ నిర్వహణ సి పి

192 Viewsమంచిర్యాల జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ తేది :24-10-2023 కేంద్ర బలగాల అధికారులు, సిబ్బంది తో బ్రీఫింగ్ సెషన్ నిర్వహణ. రామగుండం కమిషనరేట్ లో ఎన్నికల బందోబస్త్ లో 230 మంది  సి ఆర్ పి ఎఫ్  మహిళ కమాండోలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి )  బ్రీఫింగ్ సెషన్ సమావేశాన్ని నిర్వహించారు. […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో తెలంగాణ బీసీ జాగృతి అలాయ్ బలాయ్

157 Viewsమంచిర్యాల జిల్లా తెలంగాణ బీసీ జాగృతి మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో బీసీల. అలాయ్_ బలాయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మధ్యప్రదేశ్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ పరికిపళ్ళ నరహరి ఐఏఎస్, ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు , వివిధ పార్టీల రాజకీయ నాయకులు, వృత్తి సంఘాల నాయకులు మరియు మంచిర్యాల మునిసిపల్ వైస్ చైర్మన్ శ్రీ గాజుల ముఖేష్ గౌడ్, డా.పూజారి రమణ , శ్రీనివాస్ , హీల్ ఫౌండేషన్ డా.రాజ్ కిరణ్, మాధవి […]

ప్రాంతీయం

కేతనపల్లి గ్రామ బిఆర్ఎస్ నాయకులు మరియు బిజెపి నాయకులు కాంగ్రెస్ లో చేరిక

150 Viewsతేది:- 24/10/2023 బెల్లంపల్లి నియోజకవర్గం  కేతనపల్లి గ్రామానికి చెందిన సుమారు వంద మంది బిఆర్ఎస్, బిజేపి నాయకులు మాజీ జెడ్పీటీసీ, నీల్వాయి ఎంపీటీసీ ఆర్ సంతోష్ కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సాభీర్ అలి గారు కేతనపల్లి గ్రామ సర్పంచ్ అవులమారి దుర్గక్క,పున్నం గార్ల అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక బిజేపి ఎస్సి మోర్చ మండల అధ్యక్షుడు డొబ్బల శంకర్,బిఆర్ఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి అనుమాండ్ల సంతోష్,కేతనపల్లి మాజి ఉపసర్పంచ్ బొద్దున […]

Breaking News ప్రాంతీయం

చిట్టడివిని తలపిస్తున్న మండల కేంద్రంలోని…

166 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 24, కేంద్రంలోని కూరగాయల మార్కెట్ పక్కన శివాలయంకు ఆనాదికాలం నుండి పురాతన దేవాలయంకు ఎంతోమంది భక్తులు వస్తూపోతూ ఉంటారు. ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము, ముఖ మండపములకన్నా లోతులో శివలింగం ఉండడం విశేషం. మండల కేంద్రంలోని జనవాసాల మధ్యలో ఈ ఆలయం ఉన్నా పిచ్చిమొక్కలతో చిట్టి అడివిని తలపిస్తుంది. తెలంగాణ సాంస్కృతి బతుకమ్మ దసరా పండుగలు హిందువులకు పెద్దపండగని చెప్పుకోవచ్చు కాని మేజర్ గ్రామపంచాయతీ అధికారులు పాలకులు పట్టించుకోకపోవడం కొసమెరపు. […]

ప్రాంతీయం

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి

171 Viewsవిజయదశమి సందర్భంగా మంచిర్యాల గోదావరి తీరాన గల గౌతమేశ్వర ఆలయం ప్రాంగణంలో జమ్మి చెట్టు వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొని విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు . జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

విజయదశమి అందరికీ విజయాలు చేకూర్చాలి రామగుండం పోలీస్ కమిషనర్

191 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ తేది 23-10-2023 విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి : సీపీ రామగుండం కమీషనరేట్ లో ఆయుధ, వాహన పూజలు విజయదశమి పండుగ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిది పెద్దపల్లి మంచిర్యాల్ జోన్ ల ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని, రామగుండం పోలీస్ కమిషనరేట్ అన్ని రంగాలలో అగ్రభాగంలో ఉండాలని కోరుతూ రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్., (డిఐజి) ఆకాంక్షించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం […]

ప్రాంతీయం

మా కార్మికులను ఆదుకుంటున్నామన్న శ్రీనివాసరావు…

253 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 23, నిన్నటి రోజున ప్రచురితమైన ముస్తాబాద్ మండల సఫాయి కార్మికులు మాట్లాడిన మాటలను కల్వకుంట్ల శ్రీనివాస్ రావు స్పందించి మా మోహినికుంట గ్రామంలో ఎన్నో ఏళ్లుగా సపాయిలను అన్నిరకాల వసతులు కల్పించడం ముందు వరసలో ఉన్నామన్నారు. వివరాల్లోకెళ్తే దసరాకు కొత్త దుస్తులు వారు ఊరికి చేస్తున్నటువంటి సేవలను గుర్తించి వారికి ఫ్లెక్సీలు కూడా కట్టడం ప్రతిదసరా పండుగకు ఒక్కొక్కరికి మిగతా వాటితో కలుపుకొని కేజీ మటన్ అందిస్తున్నాము. టీ ,బిస్కెట్లు, […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన సర్పంచ్ అజ్మీరా రజిత.,.

238 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర తండా గ్రామంలో కార్మికులకు నూతన వస్త్రాలు తన సొంత ఖర్చులతో సర్పంచ్రి శుభ్రత కోసం శ్రమించే పారిశుద్ధ్య కార్మికులకు సొంత డబ్బులతో సర్పంచ్ అజ్మీర రజిత తిరుపతి నాయక్ దసరాకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు వారం రోజున గ్రామపంచాయతీ ఆవరణలో నూతన వస్త్రాలు అజ్మీర రజిత చేతుల మీదుగా అందించారు ప్రతిసంవత్సరం దసరా పండుగకు వాళ్లకు నూతన వస్త్రాలు కనుక ఇవ్వడం జరుగుతుంది అని […]

ప్రాంతీయం

బెల్లంపల్లి ఎమ్మెల్యేకు చేదు అనుభవం

114 Viewsతేది :- 23/10/2023 మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు  గ్రామస్తుల నుండి నిరసన సెగ తగిలింది నిన్నెల మండలం కృష్ణపల్లి గ్రామంలో సోమవారం పర్యటకు వెళ్ళిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, గ్రామ సమస్యలపై నిలదీశారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులకు గ్రామస్తులకు వాగ్వాదం చోటు చేసుకుంది.పోలీసులు చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి శాంతింప చేశారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ప్రత్యేక పూజలు.

146 Viewsవర్గల్ మండల్ అక్టోబర్ 23:వర్గల్ సయంబు శంభు లింగేశ్వర ఆలయంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి సతీ సమేతంగా ప్రత్యేక పూజలు జరిపించుకోవడం జరిగినది. Telugu News 24/7tslocalvibe.com