తేది:- 24/10/2023 బెల్లంపల్లి నియోజకవర్గం
కేతనపల్లి గ్రామానికి చెందిన సుమారు వంద మంది బిఆర్ఎస్, బిజేపి నాయకులు మాజీ జెడ్పీటీసీ, నీల్వాయి ఎంపీటీసీ ఆర్ సంతోష్ కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సాభీర్ అలి గారు కేతనపల్లి గ్రామ సర్పంచ్ అవులమారి దుర్గక్క,పున్నం గార్ల అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక బిజేపి ఎస్సి మోర్చ మండల అధ్యక్షుడు డొబ్బల శంకర్,బిఆర్ఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి అనుమాండ్ల సంతోష్,కేతనపల్లి మాజి ఉపసర్పంచ్ బొద్దున మోహన్ రావ్,బొద్దున శ్రీకాంత్,అస్త మధునయ్య బొద్దున రమేష్, బొద్దున సాయి వంశీ, మేకల అశోక్, ప్రశాంత్, కమల, మమత, రామన్న, రామగిరి మదునయ్య, అనుమాండ్ల రాజేష్, బండారి సందీప్, అస్త వెంకటేష్, పెరగాని రాజుకుమార్ అనుముల మల్లయ్య, మల్లక్క, అనుమాండ్ల పద్మ, డోబ్బల చిన్న వినోద్, బండారి సాయి కిరణ్ మరియు సుమారు వంద మంది కార్యక్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో నీల్వాయి సర్పంచ్ గాలి మధు, మాజి వైస్ ఎంపీపి ఒడిల్ల రాజన్న, మాజి జెడ్పీటీసీ తుమ్మిడి లచ్చయ్య, బొద్దున రామ్ చందర్, టకిరే ఓల్లేష్, గురుండ్ల విష్ణు, టకిరె భీమయ్య, డోబ్బల పోషం, డోబ్బలు రవి, జంబోజి బ్రమయ్య, డోబ్బల మల్లయ్య, గురుండ్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.




