వర్గల్ మండల్ అక్టోబర్ 23:వర్గల్ సయంబు శంభు లింగేశ్వర ఆలయంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి సతీ సమేతంగా ప్రత్యేక పూజలు జరిపించుకోవడం జరిగినది.
116 Viewsఈరోజు గజ సింగవరం గ్రామంలో వివాహం జరుగుతున్న జెల్ల అంజయ్య కుమార్తె వివాహానికి విజయ డైరీ సిద్దిపేట్ వారి ఆధ్వర్యంలో 5116 రూపాయల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో విజయ డైరీ డి ఎం సి యు ఇంచార్జ్ దేవేందర్, సూపర్వైజర్ రాజేష్ గ్రామ డైరీ నిర్వాహకుడు వెంకటేష్ డైరీ సభ్యులు భూమయ్య శ్రీనివాస్ నరసయ్య చెరుకూరి అనిల్ పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు Anugula Krishna Anugula Krishna
101 Viewsమంచిర్యాల జిల్లా . సింగరేణి కార్మికులకు తీపి కబురు చెప్పిన తెలంగాణ గవర్నమెంట్. సింగరేణి కార్మికులకు ప్రతి ఒక్కరికి 1,90,000 బోనస్ ప్రకటించిన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 2023 – 24 సంవత్సరానికి గాను సంస్థలో వచ్చిన లాభాలలో వాటా 33% దసరా బోనస్ సింగరేణి కార్మికులకు ప్రకటించడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
54 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో ఐబీ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ధర్నా చేశారు. ప్రజాధనాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దుర్వినియోగం చేస్తున్నారని టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. సోమవారం మంచిర్యాల ఐబి చౌరస్తాలో పార్టీ శ్రేణలతో కలిసి ధర్నా చేశారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలను మరియు చేసిన పనులను కూల్చివేయడంపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మండిపడ్డారు. అంతర్గాం వంతెన టెండర్ రద్దు అనాలోచిత నిర్ణయం అన్నారు. […]