ప్రాంతీయం

బెల్లంపల్లి ఎమ్మెల్యేకు చేదు అనుభవం

94 Views

తేది :- 23/10/2023 మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు  గ్రామస్తుల నుండి నిరసన సెగ తగిలింది నిన్నెల మండలం కృష్ణపల్లి గ్రామంలో సోమవారం పర్యటకు వెళ్ళిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, గ్రామ సమస్యలపై నిలదీశారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులకు గ్రామస్తులకు వాగ్వాదం చోటు చేసుకుంది.పోలీసులు చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి శాంతింప చేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *