ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో తెలంగాణ బీసీ జాగృతి అలాయ్ బలాయ్

155 Views

మంచిర్యాల జిల్లా

తెలంగాణ బీసీ జాగృతి మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో
బీసీల. అలాయ్_ బలాయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మధ్యప్రదేశ్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ పరికిపళ్ళ నరహరి ఐఏఎస్,

ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు , వివిధ పార్టీల రాజకీయ నాయకులు, వృత్తి సంఘాల నాయకులు మరియు మంచిర్యాల మునిసిపల్ వైస్ చైర్మన్ శ్రీ గాజుల ముఖేష్ గౌడ్, డా.పూజారి రమణ , శ్రీనివాస్ , హీల్ ఫౌండేషన్ డా.రాజ్ కిరణ్, మాధవి గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ చైర్మన్ నల్ల శ్రీనివాస్ , నీలి శ్రీనివాస్ , రంగు రాజేశం, రఘునందన్ , చిట్ల రమేష్ , కర్రే లచ్చన్న, జోగుల శ్రీదేవి, అకుతోట పద్మ, రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ రహీమ్, మైనార్టీ అధినేత ఇస్మాయిల్ , రహీమ్, అన్ను, మోయిన్, యాకూబ్, యునుస్ , బాబా, బిజ్గిర్, తెలంగాణ బిసి జాగృతి రాష్ట్ర అధ్యక్షలు నారెడ్ల శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు మూగల మహేష్, బి సి పట్టణ అధ్యక్షులు వైద్య భాస్కర్ , పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పాట్టల మల్లేష్.

మంచిర్యాల మునిసిపల్ వైస్ చైర్మన్ శ్రీ గాజుల ముకేష్ గౌడ్ జన్మదిన శుభా సంధర్బంగా గార్మిల్ల లయన్స్ క్లబ్ వారి తరుపున కేక్ కటింగ్ మరియు ఘనంగా సన్మానించిన జిల్లా మరియు పట్టణ కమిటీ పాల్గొనడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *