Breaking News ప్రాంతీయం

ముదిరాజ్ నూతన యూత్ కమిటీ ఏర్పాటు.

193 Viewsవర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామం అక్టోబర్ 29 :ముదిరాజ్ నూతన యూత్ కమిటీలో సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. వర్గల్ మండలం మజీద్ పల్లి గ్రామంలో ముదిరాజ్ యూత్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.ముదిరాజ్ యూత్ కమిటీ నూతన అధ్యక్షుడుగా గుంటుకు మహేష్, ఉపాధ్యక్షులుగా లింగ నగేష్ లను ఎన్నుకోవడం జరిగింది. మరియు ప్రధాన కార్యదర్శులుగా లింగ సురేష్ ముదిరాజ్, కార్యదర్శిగా లింగ పాండురంగము ముదిరాజ్, కోశాధికారిగా లింగ పెద్ద గణేష్ ముదిరాజ్, మరియు లింగరాం […]

ప్రాంతీయం

మండల బిజెపి పార్టీలొ క్రమేనా తగ్గుతున్న…

239 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్ 29, విశ్వసనీయ వర్గాలు తెలిపిన ప్రకారం ప్రతిపార్టీలో కోవర్ట్ లు ఉంటారని పార్టీఉప్పుకారం తిని మన చాపకింద నీరులాచేరి పక్కలా పాములా కాటేస్తారు. జరజాగ్రత్త సుమీ ముందుగానే పసిగట్టి ఎవరి మీదనైతె అనుమానంవస్తే మొహమాటం లేకుండా వారిని వెంటనే వాట్సప్ గ్రూపుల నుండి అలాగే పార్టీల నుండికానీ తొలగించడం ఉత్తమం అని అంటున్నారు పార్టీ నాయకులు. ఎందుకంటే వారు పార్టీలో ఉంటే నష్టమే సమకూరును. చెడు చేయడానికి సెకండ్లు సరిపోతాయి మంచి […]

ప్రాంతీయం

బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో…

276 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 29, మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో రేపు తెర్లుమద్ది గ్రామంలో ప్రచారం నిర్వహించే దిశగా మొదలు పెట్టనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో  పేద బడుగు బలహీన వర్గాలకు వెన్నంటూ ఉండి నిష్పక్షపాతిగా సేవలందించడంలో అందుబాటులో ఉంటున్న మంత్రి కేటీఆర్ ని అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 9,ఏళ్లపాలనలో అనేకమైన అభివృద్ధి పథకాలతో బంగారు తెలంగాణ దిశగా వెళ్తుండగా అలాగే […]

ప్రాంతీయం

రుద్రమ గెలుపు కోసం ఎములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు…

272 Viewsరుద్రమ గెలుపు కోసం వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు… ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్ 29, సిరిసిల్ల నియోజకవర్గ బిజెపిపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించిన రాణి రుద్రమ పిలుపు కోసం వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సిరిసిల్ల పట్టణంలో బిజెపి సీనియర్ నాయకులను బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారని చికోడు గ్రామ బూత్ అధ్యక్షుడు ఊరడి రాజు తెలిపాడు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ పార్టీ […]

ప్రాంతీయం

6,గ్యారంటీలను గడపగడపకు తీసుకెళుతున్న …

214 Views6 గ్యారంటీలను గడపగడపకు తీసుకెళుతున్న కాంగ్రెస్. ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్29 మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముస్తాబాద్ మండలంలోని మొరాయిపల్లి గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తోనే సమన్యాయం దక్కుతుందని అన్నారు. ఈబిఆర్ఎస్ 9 యేండ్ల పాలనలో దగా మోసాలు తప్ప చేసిందేమీ లేదు అన్నారు. అలాగే పుట్టబోయే పాపకు […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

సిరిసిల్లలో దొరల దౌర్జన్య పాలన నడుస్తుంది… బిజెపి సిరిసిల్ల అసెంబ్లీఅభ్యర్థి రాణి రుద్రమ వ్యాఖ్య….

108 Viewsరాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల నియోజకవర్గ బిజెపి అభ్యర్థి రాణిరుద్రమ ఆదివారం సిరిసిల్లలో పర్యటించారు. ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిరిసిల్లలో ప్రచారాన్ని ప్రారంభించారు. సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ పార్టీలో మహిళలకు, బీసీలకు పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పిస్తుందని సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదని, బిజెపి మాత్రమే […]

ప్రాంతీయం

బీజేపీ పార్టీలోకి చేరికలు.

85 Viewsబీజేపీ పార్టీలోకి చేరికలు. దౌల్తాబాద్ మండల పరిధిలో ముబారస్ పూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ వార్డ్ సభ్యులు కోటి లక్ష్మి, నిరుడి నర్సవ్వ, పంజా స్వరూప, పయవ్వుల అనురాధ, ముత్యంపేట గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు తొడంగి రాజు, జంగం బాలయ్య, పంచమి రాజు లు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ లో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరోసారి దుబ్బాకలో […]

ప్రాంతీయం

మాదిగల యుద్ధభేరి విజయవంతం చేయాలి

84 Views*మాదిగల యుద్ధభేరి విజయవంతం చేయాలి* హలో మాదిగ చలో హైదరాబాద్ ఇంద్ర పార్క్ మాదిగల యుద్ధభేరి నవంబర్ 5వ తారీఖున జరిగే సభను విజయవంతం చేయవలసిందిగా గుండారం ఎల్లం, అనాజిపూర్ ఇస్తారు అన్నారు.ఈ సందర్భంగా వారు మండల కేంద్రంలోని అంబేద్కర్ వద్ద కరపత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగల సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమైన వాటాకై మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు సామాజిక న్యాయం […]

ప్రాంతీయం

బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి*

177 Views*బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి* *మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. *రాయపోల్ మండలంలో ఇంటింటా ప్రచారం. *వివిధ పార్టీల నుండి పలువురు బిఆర్ఎస్ లో చేరిక. బిఆర్ఎస్ తోటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ కే సాధ్యమని మెదక్ పార్లమెంటు సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాయపోల్ మండలంలోని మంతూరు, అనాజిపూర్, చౌదరి పాలెం, చిన్న మాసన్ పల్లి, చిన్న ఆరేపల్లి, లింగారెడ్డి పల్లి, కృష్ణ సాగర్, […]

ప్రాంతీయం

బిజెపి అధికారంలోకి వస్తే బీసీని…

146 Views ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్ 28, బిజెపి అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ఘనంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంత ఆర్భాటంగా ప్రకటించారని బిజెపి బీసీల పక్షంమని మరోసారి రుజువైందని బిజేపీ జిల్లాకార్యాలయ సహాయ కార్యదర్శి బాదనరేష్ అన్నాడు. ఈ సందర్భంగా బాద నరేష్ మాట్లాడుతూ తెలంగాణలో బీసీ సీఎం ప్రకటన హర్షనీయమన్నాడు. బీసీ సీఎం ప్రకటన చేసినందుకు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. Telugu News 24/7tslocalvibe.com