ప్రాంతీయం

మంచిర్యాలలో అట్రాసిటీ కేసులపై త్రైమాసిక సమీక్ష సమావేశం

244 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పాలనాధికారి బాదావత్ సంతోష్ ,తెలంగాణ రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ సభ్యులు  ప్రవీణ్ ,మంచిర్యాల డిసిపీ సుధీర్ ఆర్ కేకన్ ,అడిషనల్ కలెక్టర్ రాహుల్ ఆధ్వర్యంలో ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో అట్రాసిటీ కేసుల పురోగతి పై త్రైమాసిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోమంచిర్యాల ఆర్డివో రాములు, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి ,జైపూర్ ఏసీపీ మోహన్ ,వయోవృద్ధుల […]

ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

255 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 29) మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో తుప్పతి ఐలయ్య అకాల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ సోమవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపి తక్షణ సహాయంగా 5000 రూపాయలు అందజేశారు వారితో చెక్కలి రాములు,బొమ్మ యాదగిరి,కొమరయ్య,స్వామి,మల్లయ్య తదితరులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం

230 Viewsమంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ విద్యారంగ సమస్యలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సహకారంతో పరిష్కరించడానికి తప్పకుండా కృషి చేస్తానని కలెక్టర్ సంతోష్ వెల్లడించారు. ఆదివారం పద్మనాయక ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచనల మేరకు మంచిర్యాల నియోజకవర్గం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టారు. ఆసాంతం ఆలకించిన కలెక్టర్, ఎమ్మెల్యే స్పందన తెలిపారు. పాఠశాలలో ముక్యంగా స్కావెంజర్ సమస్య ఉన్నట్లు […]

Breaking News క్రీడలు ప్రకటనలు ప్రాంతీయం

234 Viewsఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విన్నర్ గా మండల పరిషత్ ఆఫీస్ జట్టు రన్నర్ గా ఎంపిటీసీ ల ( ప్రజాప్రతినిదుల ) జట్టు గెలుపు బెస్ట్ బోలర్ గా జర్నలిస్టు చెటుకూరి కృష్ణ మూర్తి గౌడ్, బెస్ట్ బ్యాట్ మేన్ గా జర్నలిస్టు ఎస్ కె మోహిజడ్డిన్ ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది , పంచాయతీ కార్యదర్శులు , ఎంపిటీసీ సభ్యులు , స్థానిక జర్నలిస్టులు కలిసి ఆడిన క్రికెట్ మ్యాచ్ లో విన్నర్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి..* * జె వి.వి రాష్ట్ర కమిటీ సభ్యులు రామరాజు

300 Viewsవిద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి..* * జె వి.వి రాష్ట్ర కమిటీ సభ్యులు రామరాజు.♥ జనవిజ్ఞాన వేదిక, తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ZPHS ఎల్లారెడ్డి పేట లో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు రామరాజు గారు మరియు జిల్లా జె.వి.వి ప్రధాన కార్యదర్శి సంపతి రమేష్ గారు హాజరు కావటం జరిగింది. ఆధునిక కాలంలో […]

ప్రాంతీయం

ట్రాఫిక్ నిబంధనలు,రోడ్డు భద్రత పట్ల అవగాహన ఉండాలి

225 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ తేది :27-01-2024 నిర్లక్ష్యం గా, అజాగ్రత్త గా వాహనాలు నడపడం వల్లనే అధిక రోడ్డు ప్రమాదాలు : మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ ఐపిఎస్. రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. రోడ్ భద్రత మాషోత్సవాల సందర్బంగా మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణ కేంద్రం లోని బాలాజీ ఫంక్షన్ లో ఆటో డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంచిర్యాల […]

ప్రాంతీయం

లహరి స్లీపర్ బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే

240 Viewsనేడు మంచిర్యాల జిల్లా లోని మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల బస్ డిపోలో లహరి స్లీపర్ క్లాస్ బస్సు సర్వీసును ప్రారంభించిన మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తర్వాత ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల నుండి హైదరాబాదుకు వెళ్లే ప్రయాణికులకు ఈ లహరి స్లీపర్ బస్ సర్వీసు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మంచిర్యాల బస్ డిపో సిబ్బంది  పాల్గొనడం జరిగింది. […]

ప్రాంతీయం

రహదారి విస్తరణ వివాదానికి తెరదించిన ఎమ్మెల్యే

264 Viewsమంచిర్యాల హమాలివాడ లో రహదారి విస్తరణ వివాదానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శనివారం తెరదించారు. గత కొద్దిరోజులుగా రోడ్ విస్తరణ విషయం లో పాక్షికంగా ఇండ్లు కోల్పోతున్న బాధితుల మధ్య వివాదం తలెత్తి విస్తరణకు ఆటంకంగా మారింది. వివాదం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో ఆయన స్వయంగా రోడ్డు విస్తరణ దగ్గరకు వచ్చి బాధితులతో చర్చించారు. ఇండ్లు కోల్పోయిన , కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వపరంగా సాధ్యమైనంత మేరకు పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని భరోసా […]

ప్రాంతీయం

ఎందరో త్యాగదనుల ఫలితమే స్వేచ్ఛా వాయువులు ఆస్వాదిస్తున్నాం…   గణతంత్ర వేడుకల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కస్తూరి వెంకటరెడ్డి…

217 Views ముస్తాబాద్, జనవరి 26 (24/7న్యూస్ ప్రతినిధి) ఎందరో త్యాగధనుల ఫలితంగా నేడు ప్రజలు స్వేచ్ఛా వాయులు ఆస్వాదిస్తున్నారని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కస్తూరి వెంకటరెడ్డి వెల్లడించారు. శుక్రవారం గణతంత్ర వేడుకల్లో భాగంగా వెంకటరెడ్డి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలుత మండల పాత్రిక మిత్రులకు, మండల ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి మనస్ఫూర్తిగా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగధనుల ఫలితమే నేడు దేశ […]

ప్రాంతీయం

శాలివాహన సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు…

283 Views  ముస్తాబాద్, జనవరి 26 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో శాలివాహన కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భాన్ని పురష్కరించుకొని గణతంత్ర దినోత్సవాన్ని రాజ్యాంగంలో నిర్దేశించిన సూత్రాల పట్ల నిబద్ధత, దేశ పునరుద్ధరణకు సంకేతంగా జెండాను ఆవిష్కరించడం జరిగింది బ్రిటిష్ వలస పాలన నుంచి దేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించడాన్ని ఈ రూపంలో సూచిక […]